ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై రాళ్ళ దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటిపై రాళ్ళ దాడి చేశారంటూ ఒవైసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. గుజరాత్‌లో 182 అసెంబ్లీ స్థానాలుండగా.. డిసెంబర్ 1, 5న రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇక గురువారం నాడు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచే.. బీజీపీ ఆధిక్యంలో కొనసాగింది. ఇక చివరకు మరోసారి గుజరాత్‌లో కమలం వికసించింది. ఇప్పటికే బీజీపీ 152 స్థానాల్లో […]