ఉప్పు, పప్పు, పాలు, నూనే, మాంసం కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు కొంతమంది వ్యాపారస్తులు కాసులకు కక్కుర్తి పడుతూ అడ్డగోలుగా డబ్బు సంపాదిస్తున్నారు. కల్తీ పాలు, కుల్లిన మాంసం హూటల్స్ కి సప్లై చేస్తూ మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
పండగ వచ్చిందంటే చాలు.. తెలుగు లోగిళ్లు.. పచ్చగా కలకళ్లాడతాయి. పండుగకు వారం రోజుల ముందు నుంచే.. పనులు ప్రాంరభమవుతాయి. ఇలు దులిపి.. శుభ్రం చేసుకుంటారు. పండుగ షాపింగ్ ప్రారంభిస్తారు. ఇక పండగ అంటే.. పిండివంటలు తప్పనిసరి. ఎంత పేదవారైనా సరే పండుగ పూట.. ఏదో ఒక పిండివంట తయారు చేసుకుంటారు. ఇక సంక్రాంతి లాంటి పెద్ద పండుగ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కనీసం రెండు మూడు రకాల పిండి వంటలు తయారు చేస్తారు. […]
ఈ మద్య ఈజీ మనీ కోసం కొంత మంది కేటుగాళ్లు కల్తీ వ్యాపారాలకు తెరలేపుతున్నారు. ఎదుటి వారి ఆరోగ్యం పాడై.. చనిపోతున్నా తమకు ఎలాంటి సంబంధం లేనట్టుగా కల్తీ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా నిత్యావసరవస్తువులు అయిన పాలు, టీ పౌడర్, అల్లం, కారం తో పాటు చిన్న పిల్లలు తినే చాక్ లెట్స్, లేసులు సైతం కల్తీ చేస్తున్నారు. నకిలీ టీ పౌడర్ తయారు చేస్తున్న గోదాం మీద మల్కాజ్ గిరి ఎస్ ఓ టీ పోలీసులు […]