ఈమె స్టార్ హీరోయిన్. ఆలోవర్ ఇండియా ఈ బ్యూటీకి ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడేమో ఆల్రెడీ పెళ్లయి విడాకులు తీసుకున్న ఓ హీరోతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈమె ఎవరో కనిపెట్టారా?
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఏం జరిగినా బయట బాగా బజ్ ఏర్పడుతుంది. ముఖ్యంగా హీరో- హీరోయిన్ రిలేషన్, డేటింగ్, పెళ్లి వంటి వార్తలు బాగా వైరల్ అవుతుంటాయి. వారి మధ్య రిలేషన్ ఉన్నా లేకపోయినా కలిసి కనిపించారు అంటే బంధాలు అల్లేస్తుంటారు. అలా ఇప్పుడు అదితీ రావు హైదరీ- సిద్ధార్థ్ గురించి బాగా ప్రచారాలు జరుగుతున్నాయి.
హీరోయిన్ అదితిరావ్ హైదరీ.. సిద్ధార్థ్ తో తన రిలేషన్ పై దాదాపు క్లారిటీ ఇచ్చేసినట్లు కనిపిస్తుంది. ఈ వీడియో చూస్తుంటే దాదాపు అదే అనిపిస్తుంది కూడా.
వాలంటైన్స్ డే రోజున ప్రముఖ నటి అదితీ రావ్ హైదరీ షాక్ ఇచ్చింది. నటుడు సిద్ధార్థతో ఇన్ని రోజులుగా రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్తలు రాగా, ఇప్పుడు అతడికే షాక్ నిచ్చింది. తన మనసులో ఉన్న వ్యక్తి గురించి చెప్పడమే కాకుండా.. అతడికి ప్రపోజ్ కూడా చేసింది.
సుధీర్ బాబు నటించిన సమ్మోహనం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరీ. ఆ తర్వాత అంతరిక్షం, వి, మహాసముద్రం సినిమాల్లో నటించింది. తమిళంలో దుల్కర్ సల్మాన్ సరసన హే సైనామిక చిత్రంలో నటించిన ఈ బ్యూటీకి సరైన హిట్స్ లేక స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. కోలీవుడ్, టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తోంది. హైదరాబాద్ లో పుట్టిన ఈ బ్యూటీ.. పెళ్లి వార్తలతో గత కొంతకాలంగా […]
అదితిరావు హైదరీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కార్తీ సరసన నటించిన చెలియా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత సుధీర్ బాబుతో సమ్మోహనం సినిమాలో నటించి.. నిజంగానే తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఆ తర్వాత తెలుగులో అంతరిక్షం, వీ, మహాసముద్రం సినిమాలలో నటించింది. ప్రస్తుతం సినిమాతలో కన్నా కూడా డేటింగ్ రూమర్స్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తుంది అదితిరావు హైదరీ. ప్రస్తుతం ఈ భామ.. నటుడు సిద్ధార్థ్‌తో రిలేషన్‌లో ఉంది. […]
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. శర్వానంద్- రక్షితారెడ్డిల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి దంపతుల నుంచి టాలీవుడ్ ప్రముఖులు, సెలబ్రిటీలు అంతా ఈ వేడుకకు హాజరై కొత్త జంటను దీవించారు. అయితే వేడుకకు హాజరైన వారిలో ఓ జంట మాత్రం బాగా హైలెట్ అయ్యారు. వాళ్లే సిద్ధార్థ్– అదితిరావ్ హైదరీ. శర్వానంద్ నిశ్చితార్థానికి జంటగా వచ్చి కాబోయే జంటను అభినందించారు. అయితే అందులో వింతేముంది అంటారా? అయితే వీళ్ల […]
ఇండస్ట్రీలో సెలబ్రిటీలు అన్నాక వెయ్యి కళ్ళు వారిమీదే ఉంటాయి. దాంతో వారు ఎక్కడికి వెళ్లినా తెలిసిపోతుంది. పైగా నేటి సోషల్ మీడియా ఆధునిక కాలంలో ఇలాంటి విషయాలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇక సెలబ్రిటీల పర్సనల్ విషయాలు కూడా సోషల్ మీడియాలో తెగ చెక్కర్ల కొడుతుంటాయి. అయితే ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు, డేటింగ్ లు, పెళ్లిళ్లు, విడాకులు కామన్. చాలా మంది సెలబ్రిటీ ప్రేమ జంటలు కెమెరాలకు చిక్కినప్పటికీ తమ మధ్య ఏ సంబంధం లేదని చెబుతుంటారు. […]
ప్రస్తుతం సోషల్ మీడియాలో థ్రోబ్యాక్ ఫోటోల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పుడు స్టార్ సెలబ్రిటీలుగా గుర్తింపు పొందిన వారి చిన్ననాటి ఫోటోలు నిమిషాల వ్యవధిలో నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. ఇక సెలబ్రిటీలు సైతం.. తమ చిన్ననాటి ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుని.. మరోసారి బాల్య జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. కొందరు సెలబ్రిటీలు షేర్ చేసే చైల్డ్‌హుడ్ ఫోటోలు చూస్తుంటే.. అస్సలు పోల్చుకోవడం కష్టంగా ఉంటుంది.. వెంటనే వారు ఫలనా అని గుర్తు పట్టలేం కూడా. తాజాగా ఓ స్టార్ […]
హీరో సిద్ధార్థ్‌కు తెలుగులో మంచి క్రేజ్, ఫ్యాన్ బేస్ ఉంది. బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అయితే టాలీవుడ్లో సక్సెస్ కావాలంటే మాస్ పల్స్ పట్టుకోవాలి, మాస్ సినిమాలతోనే ఎక్కువ సక్సెస్ కాగలమని.. ఫ్యామిలీ హీరోలకు ఆదరణ తక్కువనే విషయాన్ని గ్రహించాడు. తర్వాత టాలీవుడ్‌కు కాస్త దూరంగానే ఉంటూ వచ్చాడు. ఇటీవలే శర్వాదనంద్తో కలిసి మహా సముద్రం అనే మల్టీస్టారర్ లో నటించాడు. సినిమా ఫలితాన్ని పక్కన పెడితే […]