ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. ఈ మూవీ నుంచి తాజాగా ఒక లిరికల్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో ఎక్కువగా చెక్కర్లు కొడుతున్న వార్త ఏదైనా ఉంది అంటే అది ప్రభాస్ అరోగ్యం గురించే. ఫిబ్రవరిలో డార్లింగ్ జ్వరం బారిన పడినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే చికిత్స కోసం ప్రభాస్ విదేశాలకు వెళ్లాడు అన్న వార్త హాట్ టాపిక్ గా మారింది.
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా టీజర్ ఇటీవల రిలీజైన విషయం తెలిసిందే. అయితే కొంతమందికి ఈ టీజర్ నచ్చలేదు. పూర్ గ్రాఫిక్స్, పూర్ విజువల్స్ అని పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కార్టూన్ సినిమాని చూసినట్టే ఉందని అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు. తాజాగా ఈ టీజర్ పై మంచు విష్ణు చేసిన నెగిటివ్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రభాస్ ని అత్యంత సన్నిహితుడిగా భావించే మంచు […]
ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో.. డార్లింగ్ ప్రభాస్. బాహుబలి సినిమాలతో ప్రభాస్ స్థాయి ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ఈ సినిమాల తర్వాత ప్రభాస్‌కి దేశవ్యాప్తంగా అభిమానులు పుట్టుకొచ్చారు. దాంతో ప్రభాస్ రేంజ్‌కూడా పెరిగింది. ప్రభాస్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని తనతో భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కించేందుకు ముందుకు వస్తున్నారు దర్శకులు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్నవన్ని భారీ బడ్జెట్.. పాన్ ఇండియా సినిమాలే. ఇక తాజాగా ప్రభాస్ నటించిన […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సలార్, ఆదిపురుష్, స్పిరిట్, ప్రాజెక్ట్-K వంటి పాన్ ఇండియా ప్రాజెక్టులు, డైరెక్టర్ మారుతీతో ఫుల్ లవ్ ట్రాక్ మూవీలతో హడావుడిగా గడుపుతున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ లో ప్రభాస్ రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది. ఇండియన్ సినిమాలో ప్రభాసే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరో. రాధే శ్యామ్ వరకు సినిమాకి రూ.100 కోట్లు తీసుకున్నాడు. రాధే శ్యామ్ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయిందనే విషయం తెలిసిందే. […]
బాహుబలి సినిమా తో రెబల్ స్టార్ ప్రభాస్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ప్రభాస్ క్రేజ్ చూసి కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఇప్పుడు నెగిటివ్ గా ప్రచారం మొదలెట్టారు. బాలీవుడ్ లో కొత్త హీరోలను ఆహ్వానించడం చాలా అరుదుగా కనిపిస్తుంది. తెలుగు హీరోకు అక్కడ స్టార్ స్టేటస్ రావడం వ జీర్ణించుకోలేక ప్రభాస్ పై ట్రోలింగ్ చేస్తున్నారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాధేశ్యామ్ సినిమా సెట్స్ మీద ఉండగానే […]