బిజినెస్ డెస్క్- దేశంలో అతి పెద్ద జాతీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు కీలకమైన సూచన చేసింది. లేదంటే బ్యాంకు అకౌంట్ నిర్వహణ నిలిచిపోయే ప్రమాదం ఉందని ఎస్బీఐ హెచ్చరించింది. సెప్టెంబర్ నెల చివరి కల్లా పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లను కోరింది. ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. అప్పుడే ఎటువంటి అంతరాయం లేకుండా బ్యాంకింగ్ సేవలు పొందొచ్చని […]