రాష్ట్రంలోని ఓ జిల్లా కలెక్టరేట్లో కుక్కలు బీభత్సం సృష్టించాయి. అడిషనల్ కలెక్టర్‌తో పాటు మరో ఇద్దరిని కుక్కలు తీవ్రంగా కరిచాయి. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అంటే భయంతో వణికిపోయేవారు గతంలో. బిల్లు వేలల్లో అయినా అప్పో సోప్పో చేసి ప్రైవేటు ఆస్పత్రిలోనే చికిత్స పొందేవారు ఉన్నారు. కానీ కొంతమంది పేదలకు ప్రభుత్వాసుపత్రే దిక్కు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా మెరుగైన వైద్యం అందుతోంది. ఈ విషయంపై సామాన్య జనాలకు అవగాహన కల్పించేందుకు ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ స్వయంగా ప్రభుత్వ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చి ఎందరో ప్రభుత్వ ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలిచారు. చాలా మంది ప్రభుత్వ […]
ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్‌లో లాక్‌డౌన్ ఉల్లంఘించిన ఓ వ్యక్తిపై కలెక్టర్ చేయిచేసుకున్న వ్యవహారం మరవక ముందే అదే తరహా ఘటన మధ్యప్రదేశ్ షాజాపూర్‌లో జరిగింది. లాక్‌డౌన్ ఉల్లంఘించి చెప్పుల దుకాణం నిర్వహిస్తున్న యజమానిపై షాజాపూర్ అదనపు కలెక్టర్ మంజూషా విక్రంత్‌రాయ్ చేయి చేసుకున్నారు. లాక్‌డౌన్ పరిస్థితిని సమీక్షించేందుకు రోడ్డుపైకి వచ్చిన ఆమె.. షాపు తెరచి ఉంచిన యజమాని చెంప పగలగొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అదనపు కలెక్టర్ వ్యవహారంపై తమకు సమాచారం […]