సినీ తారలకంటే సీరియల్ ఆర్టిస్టులు, బుల్లితెర సెలబ్రిటీలు చేసే రచ్చ ఎక్కువగా వైరల్ అవుతుంటుంది. సీరియల్స్ లో అంటే.. యాక్టింగ్ తో మెప్పించే ప్రయత్నం చేస్తుంటారు. సోషల్ మీడియాని మించిన ఎంటర్టైన్ మెంట్ ఎక్కడ పండిస్తున్నారు.. అనంటే బుల్లితెర కార్యక్రమాలలో. అవును.. సీరియల్ ఆర్టిస్టులు సోషల్ మీడియాలో చేసే రచ్చతో పాటు టీవీ షోస్ లో పాల్గొని మరింత హైలైట్ అవుతున్నారు.
సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీవాణి.. ప్రస్తుతం యూట్యూబర్ గా చాలా ఫేమస్. తన ఫ్యామిలీతో కలిసి ఎప్పటికప్పుడు వ్లాగ్స్ చేస్తూనే ఉంటుంది. అందులో తన భర్త విక్రమ్ తోపాటు కూతురు నందిని కూడా చాలా చలాకీగా పాల్గొంటూ ఉంటారు. అలా రెగ్యులర్ గా వీడియోస్ చేసే శ్రీవాణికి 6 లక్షలకు పైగానే సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ప్రస్తుతం లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న శ్రీవాణి.. కొత్త కారు కొనుగోలు చేసింది. అలానే తోటి నటీనటులు, యూట్యూబర్స్ […]
బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ లాస్య గురించి పరిచయం అక్కర్లేదు. టీవీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించి, బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది లాస్య. యాంకర్ గా ఫామ్ లో ఉన్నప్పుడే నటిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. నటన పరంగా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో.. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. పెళ్లి తర్వాత బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ డెవలప్ చేసుకుంది. […]
కొన్నేళ్ల ముందు తెలుగు సీరియల్స్ లోని నటీనటులు గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలిసేది కాదు. కానీ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత బుల్లితెర నటులందరూ సొంతంగా యూట్యూబ్ ఛానెల్స్ పెట్టేసి ఫేమస్ అయిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే సినిమాలు, సీరియల్స్ చేయడం మానేసి మరీ.. సోషల్ మీడియా ద్వారానే అలరిస్తూ వస్తున్నారు. అలాంటి వారిలో నటి శ్రీవాణి ముందుటుంది. ఇప్పుడు ఆమె చేసిన ఓ వీడియో నెటిజన్స్, ఆమె ఫ్యాన్స్ ని అలరిస్తోంది. అభిమానుల నుంచి ఈ వీడియోకు అదిరిపోయే […]