ఈ ఫోటోలో ఉన్న పాపను గుర్తుపట్టారా? ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించింది. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రవితేజ వంటి స్టార్ హీరోలతో సూపర్ హిట్లు అందుకుంది. తరుణ్ నటించిన రొమాంటిక్ కామెడీ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా నటించిన తొలి సినిమాలో అమాయకపు పాత్రలో నటించింది. వల్గారిటీ లేకుండా.. పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయిలా ఉంటుంది. కళ్ళు తామరపువ్వుల్లా, పెదాలు దోసకాయల్లా.. చక్కని తెలుగింటి శిల్పంగా చూడముచ్చటగా […]
బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రోజురోజుకూ ఎన్నో కొత్త ప్రోగ్రామ్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. అలా రీసెంట్ గా మొదలైన ఎంటర్టైన్ మెంట్ షోలలో ‘మిస్టర్ అండ్ మిస్సెస్’ ఒకటి. యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా వ్యవరిస్తున్న ఈ షోలో నటుడు శివబాలాజీ, హీరోయిన్ స్నేహ జడ్జిలుగా కొనసాగుతున్నారు. అయితే.. షో పేరే ‘మిస్టర్ అండ్ మిస్సెస్’ కాబట్టి.. ప్రతి ఎపిసోడ్ లో రియల్ జంటలతో పాటు రీల్ జంటలు కూడా షోలో పాల్గొంటున్నారు. సీరియల్ ఆర్టిస్టులు, యాంకర్స్ తో […]
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సంబంధించి ఏ వార్తలైనా ఇట్టే వైరల్ అవుతుంటాయి. అది గుడ్ న్యూస్ లేదా బ్యాడ్ న్యూస్ ఏదైనా క్షణాలలో సోషల్ మీడియా వేదికగా విస్తరించిపోతుంది. వీటిలో ప్రత్యేకంగా గుడ్ న్యూస్ కంటే బ్యాడ్ న్యూస్ లే వేగవంతంగా వైరల్ అవుతుంటాయి. ఇటీవల నటి స్నేహ విషయంలో ఇదే జరిగింది. స్నేహ కొంతకాలంగా తన భర్త ప్రసన్నకు దూరంగా ఉంటుందని.. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని పుకార్లు తెగవైరల్ అయ్యాయి. […]
ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు ఏమాత్రం గ్లామర్ షో చేయకుండా తమ నటనతో ప్రేక్షకుల అభిమానం పొందారు. అలాంటి నటీమణుల్లో ఒకరు స్నేహ. తెలుగు లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. స్నేహ అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తుంది. ఎలాంటి ఎక్స్ పోజింగ్ చేయకుండా హూమ్లీ బ్యూటీ గా ప్రేక్షకుల మనసు దోచింది. ఆ మద్య ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చిన స్నేహ.. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ […]
సినిమా రంగం అంటేనే గ్లామర్ ప్రపంచం. హీరోయిన్లు స్కిన్ షో, బోల్డ్ సీన్స్ చేయకపోతే షెడ్ కెళ్ళిపోయే పరిస్థితి. అందాలు పొదుపు చేయకుండా విచ్చలవిడిగా పారబోస్తేనే స్టార్ హీరోయిన్లుగా కొనసాగే పరిస్థితి. అలాంటిది ఇండస్ట్రీలో స్కిన్ షో చేయకుండా కూడా స్టార్ హీరోయిన్స్ గా కొనసాగిన హీరోయిన్స్ ఉన్నారు, కొనసాగుతున్న హీరోయిన్స్ ఉన్నారు. ఒకప్పుడు సావిత్రి, భానుమతి, కాంచన, కన్నాంబ, అంజలి వంటి హీరోయిన్లు నటనతోనే ఆకట్టుకున్నారు తప్ప బోల్డ్ సీన్స్ లో నటించలేదు. ఇప్పుడు ట్రెండ్ […]
ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు స్నేహ. అసలు పేరు సుహాసిని రాజారాం నాయుడు. 1981 అక్టోబర్ 12న తెలుగు ఫ్యామిలీలో ముంబైలో జన్మించారు. ‘ఇంగానే ఒరు నిలపక్షి’ అనే మలయాళ సినిమా ద్వారా హీరోయిన్ గా అడుగుపెట్టిన స్నేహ.. ఆ తర్వాత తమిళంలో ఎన్నవలే సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఒకప్పటి టాలీవుడ్ లవర్ బాయ్ తరుణ్ నటించిన ‘ప్రియమైన నీకు’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. పద్ధతిగా, అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే […]
సెలబ్రిటీలు ఏ చిన్న వేడుక చేసుకున్నా చాలా ఘనంగా చేసుకుంటారు. ఇక అది మహిళలకు సంబంధించింది అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ప్రస్తుతం శ్రావణ మాస కాలం నడుస్తోంది. ఈ కాలంలో మహిళలు ఇంట్లో వరలక్ష్మీ పూజలు చేయడం సహజమే. అయితే తాజాగా హీరోయిన్ స్నేహ తన ఇంట్లో వరలక్ష్మీ పూజను చాలా గ్రాండ్ గా చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ పూజకు కొంత మంది అలనాటి హీరోయిన్స్ సైతం […]
వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్ కొంత కాలం తరువాత కనుమరుగు అవ్వడం సహజమే. అయితే ఆతరవాత కూడా వారు అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను పలకరిస్తూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. వయసు పై బడుతున్న కొద్ది వారు వదిన, అమ్మ, భార్య క్యారెక్టర్లు చేస్తూంటారు. అయితే ప్రస్తుత ఆధునిక కాలంలో వారిని సోషల్ మీడియా ప్రేక్షకుల దగ్గరికి తీసుకుపోతోంది. అలా వారు తమ ఫ్యామీలీ కి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను […]
చెన్నై- స్నేహ.. ఈ హీరోయిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా చెప్పాల్సిన పని లేదు. దివంగత నటి సౌందర్య తరువాత అంతటి పేరు తెచ్చుకుంది స్నేహ. సౌందర్య లాగే గ్లామర్ షోకి దూరంగా ఉంటూ, నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఎంచుకుని, దక్షిణాది భాషలన్నింటిలో నటించి మంచి పేరు తెచ్చుకుంది స్నేహ. తెలుగులో ఐతే దాదాపు అందరు హీరోలతో కలిసి నటించింది స్నేహ. ప్రముఖ సనీ నటుడు ప్రసన్నని స్నేహ ప్రేమ పెళ్లి చేసుకుని చెన్నైలో నివసిస్తోంది. […]