రీసెంట్‌గా కన్నడ చిన్నది, క్యూట్ బ్యూటీ రష్మిక మందన్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? అంటే.. రష్మిక బూతులు మాట్లాడింది.
టీం ఇండియా సంచలన క్రికెటర్ శుభ్ మన్ గిల్ ఎట్టకేలకు తన మనసులో ఉన్న యువరాణి పేరు బయట పెట్టాడు. సచిన్ కుమార్తె లేదా నటి సారా అలీఖాన్ తో డేటింగ్ లో ఉన్నట్లు రూమార్లు రాగా, తన క్రష్ ఎవరూ అన్నదీ చెప్పేశాడు.
ఏ సమయంలో టాలీవుడ్ లో అడుగుపెట్టిందో కానీ వరుస విజయాలతో దూసుకపోతుంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. “ఛలో” సినిమాతో తెలుగులో తన సినీ ప్రయాణం మొదలు పెట్టిన రష్మిక.. ఛలో అంటూనే ముందుకు సాగిపోతుంది. “గీత గోవిందం”, “సరిలేరు నీకెవ్వరు”, “భీష్మ” వంటి చిత్రాలతో వరుస హిట్లు తన ఖాతలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇటీవల విడుదలైన “పుష్ప” సినిమాతో ఈ భామ స్టార్ డమ్ పీక్స్ కు చేరిందనే చెప్పాలి. తన అందంతో […]
ఫిల్మ్ డెస్క్- పుష్ప.. ఈ పాన్ ఇండియా సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సైతం అంతే వేగంగా ముందుకు వెళ్తున్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతోంది. అంతే కాదు పుష్ప డైరెక్టర్ […]
ఫిల్మ్ డెస్క్- రష్మిక మందన్న.. ఈ పేరు తెలుగు సినీ ప్రేక్షకులను పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గీత గోవిందం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ కన్నడ సోయగం, ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. గీతగోవిందం మంచి విజయం సాధించడంతో రష్మికకు వరుస అవకాశఆలు వచ్చాయి. దీంతో ఒక్కో సినిమా చేసుకుంటూ ముందుకు వెళ్తోంది రష్మిక. ఆమె అదృష్టమో లేక కధలు ఎన్నుకునే విధానమో తెలియదు గాని రష్మిక చేసిన చాలా సినిమాలు […]