ఇంటర్నేషనల్ డెస్క్- బాంగ్లాదేశ్ స్టార్ హీరోయిన్ పోరి మోని డ్రగ్స్ రాకెట్ కేసులో చిక్కుకుని ప్రస్తుత విచారణ ఎదుర్కొంటోంది. ఆగస్టు 5న బంగ్లా యాంటీ టెర్రర్ స్క్వాడ్ మోనీ ఇంటి మీద దాడులు చేసి నాలుగు గంటలపాటు సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు దొరికినట్లుగా ప్రకటించిన అధికారులు, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోరీ మోనీ ఇంట్లో భారీగా డ్రగ్స్, విదేశీ మద్యం పట్టుబడింది. ఈ కేసుకు సంబందించిన రాపిడ్ యాక్షన్ బెటాలియన్ […]