గృహలక్ష్మి సీరియల్ ద్వారా మనల్ని అలరిస్తున్న నటి కస్తూరీ శంకర్. తులసి క్యారెక్టర్లో ఆమె నటన ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఎంతైనా సీనియర్ నటీమణి కదా. తెలుగులో సోగ్గాడి పెళ్లాం, నిప్పురవ్వ, చిలక్కొట్టుడు, అన్నమయ్య, ఆకాశవీధిలో వంటి సినిమాల్లో నటించింది.
ఆమెని చూస్తే చాలా సింపుల్ గా ఉంటుంది. మన పక్కింటి అమ్మాయిలా కనిపిస్తుంది. మీడియా ముందుకు అస్సలు రాదు. కానీ యాక్టింగ్ తో మాత్రం కేక పుట్టిస్తుంది. యంగ్ హీరో, సీనియర్ హీరో అనే తేడా లేకుండా అందరితో సినిమాలు చేస్తుంది.హిట్స్, సూపర్ హిట్స్ కొడుతుంది. అనుకోకుండా యాక్టర్ అయిన ఈమె.. ప్రస్తుతం సౌతిండియాలో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. ఈ ఏడాదే పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు కవల పిల్లలకు తల్లి కూడా […]
కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార వివాహం ఆమె ప్రేమించిన వ్యక్తి డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో అంగరంగ వైభవంగా జరిగింది. మహాబలిపురంలోని ఓ రిసార్టులో గురువారం(జూన్ 9న) కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సినిమా ఇండస్ట్రీలోని అతిరథమహారధుల సమక్షంలో జరిగింది. నయన్ పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు కనిపించి.. అలరించారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, సూపర్ స్టార్ రజనీ కాంత్ లు ఈ పెళ్లికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ పెళ్లికి హాజరైన సెలెబ్రిటీల […]
సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ నయనతార. తన అందం, అభినయంతో ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. సినిమాలో దాదాపు అన్ని రకాల పాత్రల్లో నటించి అందరిని మెప్పించింది. ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నయనతార.. నిజ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. గతంలో కొన్ని లవ్ ఫెయిల్యూర్స్ తో మానసికంగా నయనతార కుంగిపోయిన విషయం తెలిసిందే. ఆ తరువాతి కాలంలో దర్శకుడు విఘ్నేష్ […]
ప్రస్తుతం దక్షిణాదిలో ఏ జంట పెళ్లి గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది అంటే.. లేడీ సూపర్ స్టార్ నయనతార-విఘ్నేష్ శివన్ల గురించే. కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరు లవ్ చేసుకుంటున్నారు. తమ ఒంటరి సింగిల్ లైఫ్ కి గుడ్ బై చెప్పి భార్యా భర్తలు కాబోతున్న సంగతి తెలిసిందే. జూన్ 9న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. ఇప్పటికే పెళ్లి షాపింగ్, ఇతర పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. బంధు మిత్రులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ […]
ప్రేమలో ఉన్నవారికి ప్రతిరోజు ప్రేమికుల రోజే అంటుంటారు. కానీ ఫిబ్రవరి 14 వచ్చిందంటే మాత్రం ఇంకొంచెం ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకునేందుకు ట్రై చేస్తారు. వాలంటైన్స్ డే రోజున చాలామంది తమ ప్రేమను తన ప్రియుడికి లేదా ప్రియురాలికి ప్రత్యేకంగా చెప్పాలనుకుంటారు. ప్రేమను వ్యక్తపరిచే విషయంలో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ ఒక్కటే. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కూడా ఎన్నో జంటలు ప్రేమలో మునిగి తేలుతున్నాయి. అలాంటి ప్రేమజంటలలో నయనతార, విఘ్నేష్ కూడా ఉంటారు. View […]
ఫిల్మ్ డెస్క్- నయనతార, విగ్నేష్ శివన్.. ఈ ప్రేమ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా కాలంగా ప్రేమించుకుంటున్న నయన్, విగ్నేష్ లు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఇదిగో ఇప్పుడు, అదిగో అప్పుడు అంటూ ఊరిస్తూ వస్తున్న నయనతార, విగ్నేష్ లు త్వలరోనే వివాహబంధంతో ఒక్కటి కానున్నారని తెలుస్తోంది. నయనతార, విగ్నేష్ శివన్ లు గత కొన్ని రోజులుగా గుళ్లు, గోపురాలు తిరుగుతున్నారు. ఇటీవలే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, […]