ఫోన్ కి లింకులు పంపిస్తారు. క్లిక్ చేస్తే క్షణాల్లో బ్యాంకులో డబ్బులు ఖాళీ చేసేస్తారు. సైబర్ మోసగాళ్ల బతుకు జట్కా బండి ఇదే. రోజూ కొన్ని వందల మందికి మెసేజులు, ఫోన్లు చేయడం.. వారి ట్రాప్ లో పడ్డ వారి బ్యాంకు ఖాతాల్లోంచి డబ్బులు మాయం చేయడం ఇదే చేస్తున్నారు. తాజాగా ఈ ట్రాప్ లో నటి నగ్మా పడింది.
అలనాటి అందాల తార నగ్మా గురించి సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. 90ల కాలంలో నగ్మా పేరు చెబితేనే తెలుగు ప్రేక్షకులు పులకించిపోయేవారు. ఆకట్టుకునే అందం, అంతకుమించిన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసేది. తెలుగులో స్టార్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లతో నటించి మెప్పించింది. తెలుగులో నగ్మా నటించిన ‘కిల్లర్’ ‘అల్లరి అల్లుడు’ ‘ఘరానా మొగుడు’ ‘వారసుడు’ ‘మేజర్ చంద్రకాంత్’ ‘భాషా’ ‘ప్రేమికుడు’ లాంటి చిత్రాలు అప్పట్లో ఘన విజయం సాధించాయి. అప్పట్లో నగ్మా కోసమే ప్రేక్షకులు […]
జూన్ 10న జరగనున్న ఖాళీ అయిన రాజ్యసభ సీట్ల ఎన్నిక కోసం అన్ని పార్టీల వాళ్లు తమ అభ్యర్థలు ఎంపికను మొదలు పెట్టాయి. కొన్ని పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్ధులను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఆదివారం 10 అభ్యర్థుల ప్రకటించింది. ఇప్పుడు ఇదే ఆ పార్టీకి పెద్ద తల నొప్పిగా మారింది. రాజ్యసభ సీటు ఆశించి భంగపడిన కొందరు సీనియర్ నేతలు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. రాజ్యసభ సీటు ఆశించి..భంగపడిన కాంగ్రెస్ ముంబై […]