టాలీవుడ్ స్టార్ నటుల్లో అనసూయ ఒకరు. అందంతో పాటు అభినయంతోనూ ఆమె ఎందరో ఫ్యాన్స్ అభిమానాన్ని సంపాదించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే అనసూయ.. తాజాగా కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది.
భారతీయుడు, సోగ్గాడి పెళ్లాం, అన్నమయ్య వంటి సినిమాలతో మెప్పించారు నటి కస్తూరి. తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో నటించిన ఆమె.. 2000 పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిర పడ్డారు. ఇద్దరు పిల్లలు పుట్టి, ఓ వయసు వచ్చే దాకా ఇల్లాలుగా ఉండిపోయిన ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేశారు. ఓ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్న ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.