హీరోయిన్స్ సాధారణంగా షూటింగ్స్ లేకపోతే ఇంట్లో ఉంటారు లేదంటే వీలు చూసుకుని విదేశాలకు టూర్స్ వేస్తుంటారు. మాల్దీవులు, బాలీ.. ఇలా ప్రముఖ పర్యాటక ప్రాంతాలతో పాటు ఎక్కడో ఓ చోటుకి వెళ్లి అక్కడ సేదా తీరుతుంటారు. ఈ క్రమంలోనే అక్కడ తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. నెటిజన్స్ కి ఆ ఫొటోలు నచ్చితే.. వావ్, సూపర్ లాంటి పదాలతో సదరు బ్యూటీలని పొగిడేస్తూ ఉంటారు. కానీ ‘లైగర్’ భామ అనన్య పాండే ఫొటోలు పోస్ట్ […]
చైనాలోని వుహాన్ నుంచి పుట్టుకు వచ్చిన మాయదారి కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. గత ఏడాది కరోనా కాటుకు ప్రజలు విల విలలాడిపోయారు.. పిట్టల్లా రాలిపోయారు. దీని ప్రభావం ఇంకా కొనసాగుతుంది.. అయితే కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది కరోనా భయంతో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఇంటికే పరిమితం అయ్యారు. సాధారణంగా సెలబ్రెటీలు ఎక్కువగా వెకేషన్ ని ఇతర దేశాలకు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ముఖ్యంగా […]