ఈ ఫోటోలో ఉన్న నటుడ్ని గుర్తుపట్టారా? చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగార్జున, జగపతిబాబు, సుమంత్ వంటి హీరోలు ఈ నటుడి సినిమాలను రీమేక్ చేశారు. ఎవరో గుర్తుపట్టారా?
తమిళ స్టార్ నటుడు విజయ్. పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు వారికి సుపరిచితమే. ఇప్పుడు తాజాగా వారసుడు అంటూ వచ్చిన ఆయన తెలుగు వారికి మరింత దగ్గరయ్యారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.
సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ స్టార్ డైరెక్టర్ తో ఓ స్టార్ హీరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించగానే ఆ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో పెరుగుతాయి. మరి ఇద్దరు స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్ తో కలిస్తే ఇండస్ట్రీ రికార్డులు షేక్ అవ్వాల్సిందే.
దిల్లీ, రోలెక్స్, విక్రమ్.. ఈ పేర్లు చెప్పగానే ప్రతి ఒక్కరూ అలెర్ట్ అయిపోతారు. దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. తీసింది కొన్ని సినిమాలే అయినా.. తన మార్క్ సినిమాలతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసి పడేశారు. యాక్షన్ మూవీస్ చూసేవాళ్లని మాయ చేసేశాడు. ఈ మధ్య కాలంలో అందరూ సినిమాటిక్ యూనివర్స్ అనే దాని గురించి మాట్లాడుకోవడానికి రీజన్ కూడా ఇతడే. గతంలో పలువురు డైరెక్టర్స్ ఈ తరహా యూనివర్స్ ని ప్రయత్నించినప్పటికీ.. […]
ఇళయదళపతి విజయ్ – నిర్మాత దిల్ రాజు కాంబోలో వచ్చిన చిత్రం ‘వరిసు’. తెలుగులో ఈ సినిమాను ‘వారసుడు’గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ తమిళంలో మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లను కొల్లగొడుతోంది. తెలుగులోనూ మంచి స్థాయిలోనే కలెక్షన్స్ వస్తున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ‘వారసుడు’ మూవీ.. ఇప్పటివరకు రూ.200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. అయితే పెట్టిన పెట్టుబడికి ఇంకా అది […]
సినిమా హీరోలు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయాలనే ఉద్దేశంతో వరసగా సినిమాలు చేస్తుంటారు. కానీ ఆయా హీరోల ఫ్యాన్స్ మాత్రం.. రెచ్చిపోతుంటారు. అభిమానం పేరుతో కొన్నిసార్లు నానా హంగామా చేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది పెద్దగా కనిపించదు. కానీ తమిళనాడులో అజిత్ ఫ్యాన్స్, విజయ్ ఫ్యాన్స్ మాత్రం హద్దులు దాటేస్తుంటారు. కొన్నిసార్లు విపరీతంగానూ ప్రవర్తిస్తుంటారు. ఇక ఇప్పుడు జరిగిన ఓ ఇన్సిడెంట్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలా కూడా చేస్తారా అనిపించేలా చేస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. […]
సినిమా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలని అభిమానులతో పాటు.. సామాన్యులకు చాలా ఆసక్తి ఉంటుంది. మరీ ముఖ్యంగా వారి ప్రేమ, పెళ్లి, విడాకులు ఇలాంటి వార్తలపై జనాలు ఆసక్తి ఎక్కువగా కనబరుస్తుంటారు. ఇక ఎవరైనా సెలబ్రిటీ కపుల్ మధ్య కాస్త గ్యాప్ వచ్చినట్లు కనిపిస్తే.. చాలు.. వారు విడిపోయారు.. విడాకులు తీసుకోబోతున్నారు అంటూ పుకార్లు పుట్టుకోస్తాయి. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో, తలపథి విజయ్‌కు సంబంధించి ఇలాంటి వార్తే ఒకటి జోరుగా ప్రచారం అవుతోంది. అదేంటంటే.. విజయ్ […]
దక్షిణాది సినిమాల్లో.. తన అందం, టాలెంట్‌తో ఎంతో గుర్తింపు తెచ్చుకుని.. బాలీవుడ్‌లో కూడా సత్తా చాటుతూ.. నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక. ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే.. వివాదాలకు కెరాఫ్ అడ్రెస్‌గా మారింది రష్మిక. ప్రస్తుతం బాలీవుడ్‌లో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తూ.. బిజీగా ఉంది రష్మిక. ఇక ప్రసుత్తం ఆమె తెలుగు, తమిళ్‌లో తలపతి విజయ్ సరసన నటించిన వారసుడు.. సంక్రాతి పండుగకు విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా పాటలు.. నెట్టింట దుమ్మురేపుతున్నాయి. […]
ఏ రంగంలో అయినా నంబర్ వన్ పొజిషన్ కోసం గొడవలు అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా సినిమా రంగంలో హీరోల మధ్య నంబర్ వన్ ఎవరు అనే అంశం మీద కోల్డ్ వార్ నడుస్తుంటుంది. హీరోలకి లేకపోయినా ఆ వ్యత్యాసం అనేది ఆయా హీరోల అభిమానుల మధ్య ఉంటుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తమ హీరోనే నంబర్ వన్ అనే స్థాయికి అభిమానులు వెళ్ళిపోతారు. తాజాగా హీరో విజయ్ విషయంలో అదే జరుగుతుంది. కోలీవుడ్ నంబర్ వన్ హీరో, […]
ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి గట్టి షాక్ తగిలింది! గతంలో ఆయనే చెప్పిన ఓ విషయం ఇప్పుడే ఏకంగా ఆయనకే రివర్స్ లో కోలుకోలేని దెబ్బ కొట్టినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్. సినిమాల గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ దిల్ రాజుకి జరిగిన దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రాబోయే సంక్రాంతికి తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలతో పాటు ఆయన గ్రాండ్ స్కేల్ లో నిర్మిస్తున్న ‘వారసుడు’ కూడా రిలీజ్ కానుంది. ఇప్పుడు […]