సినీ సెలబ్రిటీలకు సంబంధించిన పాత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా వారు దిగిన చిన్నప్పటి ఫొటోలు అయితే నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఇప్పుడు అలాంటి ఓ ఫొటో వైరల్ అవుతోంది.
తెలుగు ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలు మొదట విలన్ పాత్రలో నటించి తర్వాత హీరోలుగా మారారు. అలాంటి వారిలో నటుడు శ్రీకాంత్ ఒకరు. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ‘పీపుల్స్ ఎన్కౌంటర్’ చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ.. విలన్ గా మెప్పించాడు. ‘వన్ బై టు’ మూవీతో హీరోగా మారారు. తర్వాత వచ్చిన తాజ్ మహల్ చిత్రం మంచి విజయం అందుకోవడంతో శ్రీకాంత్ కి వరుస అవకాశాలు […]
టాలీవుడ్ ప్రముఖ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పెళ్లి సందD. ఈ సినిమాను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో రోషన్ సరసన హీరోయిన్గా నటిస్తోంది శ్రీ లీల. ఇక టాలీవుడ్లో 100 పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు రాఘవేంద్రరావు. తన డైరెక్ట్ చేసిన సినిమాల ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎందరో నటులను చిత్ర సీమకు పరిచయం చేశాడు. ఇక రాఘవేంద్రరావు దర్శకత్వంలో సినిమా వస్తుందంటే […]