మెగాస్టార్ చిరంజీవి సేవా దృక్పథం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికే సహాయం కావాలన్నా వెంటనే నేనున్నానంటూ ఆపద్బాంధవుడిలా ఆదుకుంటారు. ఇండస్ట్రీలో అయినా, సొసైటీలో అయినా ఎవరికి కష్టమొచ్చినా తన వంతు ఆర్ధిక సాయం చేసి కష్టాన్ని తొలగిస్తారు. తనను తిట్టిన వారికి సైతం మాట సాయమో, మూట సాయమో చేయగల మెగా మనసున్న మారాజు మెగాస్టార్ చిరంజీవి. అలాంటి చిరంజీవి గురించి స్వయంగా దగ్గరుండి చూసిన వాళ్ళు చెబితేనే గాని తెలియదు. తాజాగా సీనియర్ […]
గతేడాది, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కి ఫుల్ పోటీ ఇచ్చిన విష్ణు ప్యానెల్.. చివరికి విజయం సాధించింది. ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు బాధ్యతలు అందుకున్నారు. అంతా బానే ఉంది కానీ ఆ ఎన్నికల టైమ్ లో జరిగిన విషయం గురించి నటుడు బెనర్జీ ఇప్పుడు మరోసారి మాట్లాడారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ టీవీ ఛానెల్లో ప్రతివారం ప్రసారమయ్యే ‘ఓపెన్ హార్డ్ విత్ […]