ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ దారుణంగా విఫలమైంది. 14 మ్యాచ్‌ల్లో కేవలం 6 విజయాలు సాధించి 8 మ్యాచ్‌ల్లో ఓడి.. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. దీంతో ఐపీఎల్ 2023 సీజన్‌లో ఎలాగైన సత్తా చాటాలని ఆ జట్టు యాజమాన్యం గట్టి పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్లే.. ఐపీఎల్ 2023 కోసం ఇప్పటి నుంచే పగడ్బంధి ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది. తాజా రిటేషన్ విధానంలో పలువురు ఆటగాళ్లను రిలీజ్ చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో […]
ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈ మ్యాచ్‌లో మాత్రం ఇరగదీసింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన హైదరాబాద్.. 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక.. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇది వరుసగా నాలుగో పరాజయం. టాస్ గెలిచి సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 […]
‘సన్ రైజర్స్ హైదరాబాద్’ ఐపీఎల్ అనగానే గత సీజన్ నుంచి ఈ ఫ్రాంచైజీ మీదే అందరి దృష్టి. ఎందుకంటే వారి నిర్ణయాలు, యాజమాన్యం తీరు అంత చిత్ర విచిత్రంగా ఉంటుంది మరి. గతేడాది నుంచి వాళ్లు ఏం చేసినా.. టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోతోంది. వార్నర్ ను దూరం చేసుకున్నా.. రషీద్ ఖాను కాదనుకున్నా.. అన్ క్యాప్‌డ్ ప్లేయర్ కు రూ.6.5 కోట్లు ఖర్చు పెట్టినా వాళ్లకే చెల్లింది. ఇప్పుడు అలాంటి నిర్ణయమే మరొకటి తీసుకోబోతున్నట్లు […]