ఢిల్లీ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్. .అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజరే ఉద్యమంలో పాల్గొన్నారు. ఇప్పుడు అదే అవినీతి ఆరోపణలపై జైలు పాలయ్యారు. మూడు పర్యాయాలు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో మంత్రి పదవులను అధిరోహించారు. త ఏడాది మనీలాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న మాజీ మంత్రి.. బాత్రూములో కాలు జారి పడ్డారు.
ఓ స్టార్ హీరోయిన్ ఒక పాపులర్ పొలిటీషియన్తో డేటింగ్లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. వీళ్లిద్దరూ జంటగా ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మిగిలిన వివరాలు..
ఈరోజుల్లో లంచం తీసుకొని రాజకీయ నాయకుడు ఉన్నాడా! అంటే నమ్మశక్యం కాని విషయం. నాయకులు రాజకీయాల్లోకి వచ్చేదే డబ్బులు సంపాదించుకోవడానికి అని ప్రజలలో ఏనాడో నాటుకుపోయింది. కానీ, అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే చర్యలు అందుకు భిన్నంగా ఉన్నాయి. తనకు ఒక వ్యక్తి లంచం ఇవ్వజూపారంటూ.. ఆ నోట్ల కట్టలతోనే అసెంబ్లీకి హాజరయ్యాడు. అసెంబ్లీ వేదికగా ప్రసంగిస్తూనే నోట్ల కట్టలను తీసి బయటపెట్టాడు. ఈ ఘటన ఢిల్లీ అసెంబ్లీలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ […]
ఓ ప్రజాప్రతినిధిపై బహిరంగంగా దాడి జరిగింది. కొందరు వ్యక్తులు ఎమ్మెల్యేపై చెప్పులతో దాడి చేశారు. ఆ ఎమ్మెల్యే బతుకుజీవుడా అని అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. దాడికి గురైన ఎమ్మెల్యే అక్కడి అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. అంతేకాకుండా దాడి చేసింది సొంతపార్టీ కార్యకర్తలు, నాయకులే అంటూ బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఆమ్ ఆద్మీపార్టీ నేతలు టికెట్లు అమ్ముకుంటున్నారు అనడానకి ఇదే పెద్ద […]
ప్రభుత్వం నుంచి సేవలు, సౌకర్యాలు పొందే విషయంలో సామాన్యులకు, సెలబ్రిటీలకు ఎంత తేడా చూపిస్తారో.. నిత్యం చూస్తూనే ఉంటాం. ఇక దైవ దర్శనాలు, ఆలయాలు వంటి స్థలాల్లో వీఐపీలకు ఎంత త్వరగా దర్శనం అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆఖరికి.. ఎవరైనా సినీ, రాజకీయ సెలబ్రిటీలు జైలుకు వెళ్లినా సరే.. వారికి అందించే మర్యాదలు మాములుగా ఉండవు. జైల్లో వాళ్లకి వీఐపీ మర్యాదలు చేస్తారని ఇప్పటికే పలు మార్లు ఆరోపణలు రాగా.. తాజాగా ఇందుకు నిదర్శనంగా […]
పెళ్లి.. రెండు మనసులను, కుటుంబాలను దగ్గర చేస్తుంది. వివాహం చేసుకునేముందు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలంటారు. కానీ నేటి తరం యువత మాత్రం.. మనసులు కలిస్తే చాలు.. ఇంకేం అక్కర్లేదు అంటున్నారు. అంతస్తులతో సంబంధం లేదు.. అర్థం చేసుకునే భాగస్వామి అయితే చాలని భావిస్తున్నారు. నేటి కాలంలో ఆస్తిపాస్తులు లేకపోయినా పర్లేదు కానీ.. తమ ఆలోచనలని, అభిప్రాయాలని గౌరవించి.. విలువిచ్చే వారైతే చాలని భావిస్తున్నారు. ఇక వివాహ విషయంలో ఆడ పిల్లలకు కూడా […]
అంతరిక్షంలోకి వెళ్లేంత ప్రగతి సాధించినా.. ఆడవారిని గౌరవించడంలో మాత్రం.. అంతకంతకు దిగజారుతున్నాం. ప్రస్తుంత మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా.. అక్షరాస్యత, ఆర్థికపరంగా ఎంత అభివృద్ధి చెందినా సరే.. వారికి నేటికి కనీసం మర్యాద లభించడం లేదనేనది వాస్తవం. మరీ ముఖ్యంగా కొందరు మగవాళ్లు.. కట్టుకున్న భార్యను బానిసలా చూస్తారు. వారికి ఊడిగం చేయడానికి వచ్చిన ఓ యంత్రంలా భావిస్తారు. కనీసం మనిషిగా కూడా గుర్తించరు. ఆఖరుకు భార్య ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా సరే ఆమెకు కనీసం […]
AAP MLA: ఎన్నికల్లో గెలవటానికి రాజకీయ నాయకులు ఎన్ని పాట్లు పడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజల్ని ఆకట్టు కోవటానికి చేయాల్సిన అన్ని రకాల పనులు చేస్తుంటారు. తమను తాము నేల టిక్కెట్టు వాళ్లలాగా ప్రొజెక్టు చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. తాము కూడా సామాన్య ప్రజల్లో ఒకరమే అని చెప్పుకోవటానికి నానాతంటాలు పడుతుంటారు. నేలపై కూర్చుంటారు.. మట్టి కంచంలో తింటారు.. ఇలా ఎన్నెన్నో చేస్తుంటారు. కొంతమంది బాగా డబ్బున్న వాళ్లు కూడా తమ డబ్బును పక్కన పెట్టి, ప్రచారం సమయంలో […]