ఆధార్ కార్డుకు సంబంధించి ఏమైనా మార్పులు చేసుకోవాలనుకుంటే గనుక వేలిముద్రల వెరిఫికేషన్ కోసం తప్పనిసరిగా ఆధార్ కేంద్రంలో ఉన్న ఫింగర్ ప్రింట్ స్కానర్ మీద వేలు పెట్టాల్సిందే. అయితే ఒక్కోసారి ఫింగర్ ప్రింట్ స్కానర్ సరిగా పనిచేయదు. ఎంత ప్రయత్నించినా వేలిముద్రలు పడవు. ఇలాంటప్పుడు విసుగు వస్తుంది. దీనికి పరిష్కారంగా ఇంట్లో నుంచే బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేసుకునే సౌకర్యాన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకొస్తుంది.
ప్రజల నిత్య జీవనంలో ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. అలాంటి ఆధార్లో సవరణకు సంబంధించి కేంద్ర సర్కారు కొత్త నిబంధనలు విధిస్తోంది. అవేంటో తెలుసుకుందాం..
ఆధార్ కార్డ ఉన్నవారికి శుభవార్త తెలిపింది (UIDIA) భాతర విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ. ఈ అవకాశం మార్చి 15 నుంచి జూన్14 వరకే అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. విషయం ఏంటంటే?