పరిచయం అవసరం లేని పేరు ఏఆర్ రెహమాన్. సంగీత సామ్రాట్‌గా రెహమాన్ ప్రస్థానం అమోఘం, అపూర్వం, అనంతం, అఖండం. ప్రాజెక్ట్ ఏదైనా మొదటి ప్రాజెక్ట్ అన్నట్టుగా పనిచేస్తారు. అందుకే ప్రతీ ఆల్బమ్ సంచలన విజయాన్ని నమోదు చేస్తుంది. మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన రోజా సినిమాతో సంగీత దర్శకుడిగా అడుగుపెట్టిన రెహమాన్ మొదటి సినిమాతోనే సత్తా చాటి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. తనదైన సంగీతతో ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగించిన రెహమాన్ రెండు ఆస్కార్ అవార్డులు […]
సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ ప్రముఖ నేపథ్య గాయని కళ్యాణి మీనన్ కన్నుమూశారు. కళ్యాణి మీనన్ కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో పాదపడుతున్నారు. ఇందులో భాగంగానే ఈ సోమవారం చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం ఆమె జాయిన్ అయ్యారు. అయితే.., అక్కడ చికిత్స పొందుతూనే కళ్యాణి తుదిశ్వాస విడిచారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, ఫిల్మ్ మేకర్ రాజీవ్ మీనన్ తల్లి గారే ఈ కళ్యాణి మీనన్. ఇక సింగర్ […]