శ్రీలంక టూర్ ఆఫ్ ఇండియా 2023లో వన్డే సిరీస్ ని కూడా శుభారంభం చేశారు. తొలి వన్డే మ్యాచ్ లో భారత్- శ్రీలకంపై 67 పరుగుల తేడాతో ఘన విజయం నమోదుచేసింది. ఈ మ్యాచ్ లో ఆట పరంగా బాగా చెప్పుకోదగ్గ విషయాలు కోహ్లీ శతకం, షనక పోరాటం మాత్రమే. కానీ, వాటన్నింటికి మించి కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆతను కనబరిచిన స్పోర్ట్స్ మన్ షిప్ కి శ్రీలంక దిగ్గజాలు ఫిదా అయిపోయారు. […]
సనత్ జయసూర్య.. శ్రీలంక క్రికెట్‌లో ఈ పేరు ఒక సంచలనం. కొన్నేళ్ల పాటు శ్రీలంక బ్యాటింగ్ లైనప్‌ను ముందుండి నడిపించిన దిగ్గజం. ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌తో పోటీ పడి మరీ పరుగుల వరద పారించాడు. ఓపెనర్ అంటే జయసూర్యలా ఉండాలనేలా పవర్ హిట్టింగ్‌తో విరుచుకుపడేవాడు. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ లాంటి జట్లపై అతనిదే ఆధిపత్యం. తన సూపర్ బ్యాటింగ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో 20 వేలకు పైగా రన్స్ బాదిన జయసూర్య.. శ్రీలంక జట్లులోకి తొలుత […]
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో భాగంగా మంగళవారం శ్రీలంక లెజెండ్స్-ఇంగ్లాండ్ లెజెండ్స్ కాన్పూర్ వేదిక గా తలపడ్డాయి. ఏక పక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక లెజెండ్స్ 7వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ లెజెండ్స్ ను చిత్తు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో శ్రీలంక దిగ్గజం జయసూర్య తన మణికట్టుతో మాయ చేసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను పేకమేడలా కూల్చాడు. జయసూర్య బౌలింగ్ మాయతో ఏదశలోనూ ఇంగ్లాండ్ లెజెండ్స్ మ్యాచ్ పై పట్టు సాధించలేదు. […]