తల్లి నవమాసాలు మోసి కని పెంచితే.. తండ్రి జీవితాంతం పిల్లల బరువు, బాధ్యతలు మోస్తాడు. తల్లి చాటు బిడ్డగా మారినా.. చివరకు స్కూల్ ఫీజుల దగ్గర నుండి పాకెట్ మనీ వరకు పిల్లలు ఆశ్రయించేది తండ్రినే. పిల్లల్ని వేలు పట్టి నడిపించేది.. తప్పు చేస్తే వారిని దండించేది కూడా నాన్నే.
విశాఖలో ఓ వాలంటీర్ వృద్ధురాలిని చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో వాలంటీర్ హైటెక్ మోసం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఏకంగా ప్లాస్టిక్ వేలి ముద్రలు వేస్తూ అడ్డంగా బుక్కైపోయాడు.
ప్రజలను రక్షించవలసిన రక్షకభటులే లంచాలు డిమాండ్ చేస్తున్నారు. సమాజాన్ని కాపాడవలసిన పోలీసులే దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ప్రకాశం జిల్లాలో లంచావతారమెత్తిన ఎస్పై దీపిక, కానిస్టేబుల్ నరసింహను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
టాలీవుడ్ లో మోస్ట్ క్రేజియెస్ట్ అభిమానులను సంపాదించుకున్న నటుడు ఎవరన్నా ఉన్నారంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణే. ఆయనను దేవుడిగా ఆరాధిస్తుంటారు అభిమానులు. ఆయన తెరపై కనిపిస్తే పూనకాలే. పవన్ సినిమా వస్తుందంటే థియేటర్లు దద్దరిల్లాల్సిందే.
ఓ వివాహిత పట్ల గ్రామ సచివాలయ ఉద్యోగి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ మహిళ కుటుంబ సభ్యులు అతనిని మందలించగా అర్ధరాత్రి రివాల్వర్ తో బెదిరింపులకు దిగాడు. దీంతో అక్కడి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
ప్రకాశం జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్ విధుల్లో ఉండగానే తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
రాధా హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లు రాధాను హత్య చేసింది కాశీరెడ్డి అని పోలీసులు అనుమానించారు. కానీ, ఈ కేసు ఊహించని ములుపు తిరగడంతో చివరికి నిందితుడు భర్త మోహన్ రెడ్డి అని పోలీసులు తేల్చారు. అసలు నిందితుడిని పోలీసులు ఎలా పట్టుకున్నారో తెలుసా?
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన రాధ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో అసలు విలన్ ఎవరో తెలిసి అందరూ షాక్ అయ్యారు. ఇంతకు రాధను హత్య చేసిన విలన్ ఎవరంటే..
ప్రకాశం జిల్లాకు చెందిన రాధా అనే మహిళ హత్య కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక హత్య, 100 అనుమానాలు అన్న చందంగా మారింది. ఆమెపై అత్యాచారం జరిగిందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.