ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్లేయర్లందరూ వచ్చే నెలలో ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్ కి సిద్ధమవుతున్నారు. అంతే కాదు జూన్ 7 న భారత్ తో ప్రతిష్టాత్మక WTC ఫైనల్ కూడా ఆడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం కొంతమంది ఆస్ట్రేలియన్ స్టార్లు ఐపీఎల్ ఆడుతుండడం ఆ దేశ మాజీ క్రికెటర్ మైకేల్ క్లార్క్ అసంతృప్తి వ్యక్తం చేసాడు. ఈ నేపథ్యంలో సంచలనం కామెంట్స్ చేసాడు.
తొలి టెస్టులో జట్టు దారుణ ప్రదర్శనతో ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియకుండా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్ ఆరంభానికి ముందు పిచ్‌పై, తాజాగా జడేజా గురించి అర్థం లేని వ్యాఖ్యలతో రోత పుట్టిస్తున్నారు. తాజాగా ఆసీస్ మాజీ కెప్టెన్ సైతం అనవసరపు వివాదంలో ఓ మాట పడేశాడు.
మైకేల్ క్లార్క్ పరిచయం అక్కర్లేని పేరు. ఆటగాడిగా, ఆస్ట్రేలియా జట్టు సారథిగా క్రికెట్ మీద కొన్నేళ్ల పాటు తనదైన ముద్ర వేశాడు. సొగసైన బ్యాటింగ్ శైలితో అతడు కొట్టే షాట్లకు ప్రేక్షకులతో పాటు వెటరన్ ప్లేయర్లు కూడా ఫిదా అయ్యేవారు. 2015లో క్రికెట్ నుంచి క్లార్క్ సన్యాసం తీసుకున్నాడు. రిటైర్మెంట్ తర్వాత వ్యాఖ్యాతగా కొత్త కెరీర్‌ను ఆరంభించాడు. అలాంటి క్లార్క్ ఇప్పుడో వివాదంలో చిక్కుకున్నాడు. తనన మోసం చేస్తున్నాడంటూ క్లార్క్‌పై ఓ మహిళ చేయి చేసుకోవడం హాట్ […]
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ వివాదంలో చిక్కుకున్నాడు. తనను మోసం చేశాడంటూ క్లార్క్ ప్రియురాలు జేడ్ యార్బ్రో అతడి చెంపలు వాయించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాతో ప్రేమ అంటూ మరో మహిళతో శారీరక సంబంధం పెట్టుకుంటావా అంటూ అతని గర్ల్‌ఫ్రెండ్ యార్బ్రో బహిరంగంగా క్లార్క్ చెంపలు వాయించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన జనవరి 10న చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వీడియోలో క్లార్క్ నిక్కర్ పైనే ఉన్నాడు. యార్బ్రో రోడ్డుపైనే […]
టీ20 వరల్డ్ కప్ లో ఓడిపోయిన జట్లకు సంబంధించిన మాజీ క్రికెటర్లు.. IPLను టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఐపీఎల్ కారణంగానే ఆటగాళ్లు గాయాల బారిన పడి రాణించలేకపోతున్నారు అంటూ ఇప్పటికే విమర్శల వర్షం కురుస్తోంది. అయితే కొంత మంది విదేశీ క్రికెటర్లు మాత్రం ఐపీఎల్ పుణ్యానే మా ఆట మెరుగైందని చెప్పుకొచ్చారు. ఇక మరికొంత మంది మాత్రం ఐపీఎల్ లో భారీగా డబ్బు వస్తుంది కాబట్టి.. ఆటగాళ్లు ఉత్సాహంగా ఈ టోర్నీకి పరిగెడతారు అంటూ […]
మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా పొట్టి ప్రపంచ కప్ సంగ్రామం మొదలుకానుంది. ఇప్పటికే కొన్ని జట్లు ఆస్ట్రేలియాలో మకాం వేశాయి. టీమిండియా కూడా పెర్త్ చేరుకుని లోకల్ టీమ్స్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతోంది. అలాగే దాదాపు అన్ని జట్లు తమ టీ20 వరల్డ్ కప్ స్కౌడ్‌ను ప్రకటించాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా సైతం తమ దేశంలోనే జరిగే వరల్డ్ కప్ కోసం జట్టును చాలా రోజుల క్రితమే ప్రకటించింది. కాగా.. ఈ జట్టు ఎంపికపై ఆస్ట్రేలియా మాజీ […]