క్రికెట్‌లో సెలబ్రేషన్స్ అంటే ఠక్కున గుర్తుకువచ్చేది విండీస్ ఆటగాళ్లే. వారి వే ఆఫ్ సెలబ్రేషన్స్ స్టైలే వేరు. వారిని చూసి ఇన్స్‌పైర్ అయిన క్రికెటర్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా డ్వేన్ బ్రావో, క్రిస్ గేల్ వంటి స్టార్ క్రికెటర్లు మైదానంలో సెలబ్రేషన్స్‌తో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. వారి సంబురాలకు సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. గేల్ గాంగ్‌నమ్ డాన్స్, బ్రావో ఛాంపియన్ డాన్స్ విశేష ఆదరణ పొందాయి. వికెట్ పడినా, సెంచరీ కొట్టినా వారి […]
ప్రస్తుతం టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. మెున్న ఆస్ట్రేలియాతో సిరీస్ ను గెలుచుకన్న భారత్.. తాజాగా సౌతాఫ్రికాను కంగుతినిపించింది. ఈ క్రమంలోనే టీమిండియాపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రత్యేకించి భారత కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీపై, ఫామ్ పై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రీడాకారులు కూడా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ వరుసలోకి చేరాడు మరో ఆటగాడు.. అతడే వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సమీ. రోహిత్ కెప్టెన్సీలో భారత్ అద్బుతంగా ఆడుతుందంటూ.. […]