రంజీ ట్రోఫీలో భాగంగా ఫైనల్లో సౌరాష్ట్ర-వెస్ట్ బెంగాల్ జట్లు తలపడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన బెంగల్ బ్యాట్స్ మెన్ లకు చుక్కలు చూపించారు సౌరాష్ట్ర బౌలర్లు. ముఖ్యంగా యంగ్ పేసర్ చేతన్ సకారియా తన ఇన్ స్వింగ్ లతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు.
టీ20 వరల్డ్ కప్‌కు ముందు ఒక వైపు గాయాలు టీమిండియాను కలవరపెడుతున్నా.. మరోవైపు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ వరల్డ్ కప్ సాధించడమే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నాడు. భారత జట్టుకు ప్రధాన బలంగా ఉన్న టాపార్డర్ బలహీనతను దూరం చేసేందుకు అద్భుతమైన ప్లాన్ వేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఎంతటి అద్భుతమైన బ్యాటర్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిలబడితే ఎలాంటి జట్టునైనా ఒంటిచేత్తో ఓడించగలరు. కానీ.. వీరి ముగ్గురికి […]
త్వరలో ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టీ20 వరల్డ్ కప్ కోసం ఇటివల బీసీసీఐ సెలెక్టర్లు టీమిండియాను ప్రకటించారు. ఈ టీమ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు దక్కలేదు. మోకాలి గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న జడేజా వరల్డ్ కప్‌కు దూరమయ్యాడు. కానీ.. జడేజా లేని లోటును తాను భర్తీ చేస్తానంటూ టీమిండియా యువ క్రికెటర్ చేతన్ సకారియా ముందుకొచ్చాడు. జడేజా బ్యాటింగ్ చేస్తూ.. హాఫ్ సెంచరీ చేసినా.. సెంచరీ చేసినా.. తన బ్యాట్‌ను ఖడ్గంలా తిప్పుతూ రాజసంగా […]