ప్రేమించిన వ్యక్తి మరోకరితో క్లోజ్ గా ఉంటే ఎలా ఉంటుంది. దీనిని ఎవరూ కూడా జీర్ణించుకోలేరు. అచ్చం ఇలాగే తట్టుకోలేకపోయిన ఓ యువతి.. ప్రియుడికి ఊహించిన ఝలక్ ఇచ్చింది. ఈ దెబ్బతో అతని తల ప్రాణం తోకకు వచ్చింది. అసలేం జరిగిందంటే?
మన దేశంలో స్పోర్ట్స్ అనగానే అందరూ క్రికెట్ గురించే మాట్లాడుతూ ఉంటారు. పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ల వరకు క్రికెట్ తప్పించి మిగతా గేమ్స్ పై పెద్దగా కాన్సంట్రేట్ చేయరు. కానీ స్పోర్ట్స్ గురించి కాస్తోకూస్తో తెలిసిన వాళ్లయితే టెన్నిస్, బ్యాడ్మింటన్, ఫుట్ బాల్ లాంటి గేమ్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ మధ్య ఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్ జరగ్గా.. మన దేశానికి చెందిన వాళ్లు చాలామంది మ్యాచులు చూడటానికి వెళ్లారు. మెస్సీ, రొనాల్డో […]
ఓ దేశం 36 ఏళ్ల నిరీక్షణ.. ఓ యోధుడి పోరాటం.. కలగలిసి ఆ దేశ నిరీక్షణకు తెరదించాయి. ఈ అఖండమైన విజయాన్ని పురస్కరించుకుని అర్జెంటీనా ఫుట్ బాల్ జట్టుకు అశేషమైన ఘన స్వాగతం పలికారు అర్జెంటీనా అభిమానులు. ఫీఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ 2022 గెలుచుకుని వస్తున్న ఆటగాళ్లకు సొంత గడ్డపై అడుగుపెట్టగానే అశేషజనవాహిని వారికి స్వాగతం పలికింది. రోడ్లన్నీ జనసందోహంతో నిండిపోయాయి. ఎటు చూసినా జనాలే.. ఎంతో కోలాహలంగా, ఉత్సాహంగా కొనసాగిన ఈ విజయోత్సవ […]
ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఒక గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపే కొందరికి స్టార్ హోదాను కట్టబెడుతుంది. మెగాస్టార్ అంటే టాలీవుడ్ నంబర్ 1 హీరో. సచిన్ అంటే క్రికెట్ దేవుడు. రోజర్ ఫెదరర్ టెన్నిస్ కింగ్. ఇందిరా గాంధీ అంటే.. దేశ రాజకీయాలను కంటిచూపుతో శాసించిన నేత.. ఇలా వీరంతా ఆయా రంగాల్లో గుర్తింపు దక్కించుకున్న విజేతలు. కానీ.. లియోనెల్ మెస్సీ చరిత్ర ఇంతకు మించింది. మెస్సీ అంటే కేవలం ఫుట్‌బాల్‌లో మెరిసిన విజేత మాత్రమే […]
క్రీడాలోకంలో అత్యంత ప్రజాదారణ పొందిన ఆట ఏది? అంటే చాలా మంది తడుముకోకుండా చెప్పే మాట ఫుట్ బాల్. మరి అలాంటి ఆటలో దేశానికి వరల్డ్ కప్ అందించాలని ఏ ఆటగాడికి ఉండదు చెప్పండి. కానీ ఒక్క ఆటగాడు మాత్రం 36 ఏళ్లుగా ఉన్న చిరకాల స్వప్నాన్ని ఒంటిచేత్తో తీర్చాడు ఆ యోధుడు.. అతడే అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ. అర్జెంటీనా అంటే మెస్సీ.. మెస్సీ అంటే అర్జెంటీనా.. అనే అంతగా అతడు అభిమానుల హృదయాల్లో […]
చీకటి పడితే మనిషిని భయపెట్టేది దయ్యం కాదు, దయ్యం అనే పదం. చిన్నప్పటి నుంచి దయ్యం, దయ్యం అని చీకట్లోకి వెళ్లకుండా చేస్తారు పెద్దలు. ఆ భయం అలానే ఎదిగే వరకూ మనుషులతో ప్రయాణం చేస్తుంటుంది. తెల్లారితే దయ్యం లేదు, భయ్యం లేదు పోరా బొకడా అని మనకి మనం ధైర్యం చెప్పుకున్నా.. మళ్ళీ చీకటి పడితే ఆ భయం అలానే వెంటాడుతుంది. ఒంటరిగా కారు చీకటిలో వెళ్లాలంటే ప్యాంట్ తడిసిపోయే పరిస్థితి. దయ్యాలు లేవని మేధావులు […]
అభిమానుల అంచనాలను అందుకుంటూ ఫిఫా ప్రపంచకప్ అట్టహాసంగా ఆరంభమైన సంగతి తెలిసిందే. టోర్నీ మొదలైన తొలి మ్యాచ్ నుంచే సంచలనాలు నమోదవుతున్నాయి. తొలి మ్యాచులో ఆతిథ్య దేశం ఖతార్, ఈక్వెడార్ చేతిలో ఓటమి పాలవగా, ఇప్పుడు టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా భావిస్తున్న అర్జెంటీనా, సౌదీ అరేబియా చేతిలో ఓడింది. వార్ వన్ సైడ్ అనుకున్న మ్యాచులో 2-1తో తేడాతో మెస్సీ సేన ఓటమి పాలైంది. ఫిఫా వరల్డ్ కప్ లో సంచనలం నమోదయ్యింది. ప్రపంచంలోనే అగ్రశ్రేణి జట్టుగా […]
విమాన ప్రయాణం చేయాలని, మబ్బుల చాటున ఆకాశంలో విహరించాలని అందరకి సరదానే. గాల్లో తేలియాడుతూ.. తక్కువ సమయంలోనే గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉండటం వల్ల అలా కలలు కనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా ఎన్నో ఆశలతో విమానం ఎక్కిన ప్రయాణికులకు, అది కాస్తా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆకాశంలో ఉండగానే విమానం గింగిరాలు తిరగడంతో ప్రయాణికుల ముక్కులు, మూతులు పగిలాయి. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అర్జెంటీనాకు చెందిన ఎయిరోలినియస్ […]
ప్రపంచవ్యాప్తంగా పలువురు దేశాధినేతలు, అగ్రనేతల హత్యకు గురయ్యారు. పలువురు దుండగులన నుంచి తృటి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ఇటీవల జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. పశ్చిమ జపాన్ లో ప్రచారం చేస్తుండగా.. ఆయనపై దుండగుడు కాల్పు జరిపాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. తాజాగా అర్జెంటీనా ఉపాధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండెజ్ డె కిర్చనర్.. పై ఓ దుండగుడు అతి సమీపంలో నుంచి కాల్చాడు. అయితే తుపాకీ పేలకపోవడంతో ఆమె తృటిలో […]
viral video: దేవుడి సృష్టి.. ఆయన లీలలు ఎంతో అద్భుతంగా ఊహకు అందనివిగా ఉంటాయి. ముఖ్యంగా చావు బతుకుల విషయంలో దేవుడి సృష్టి ఊహాతీతం. ఒక్కోసారి చీమ కుట్టిన వ్యక్తి చనిపోతాడు… ఇంకోసారి 50 కత్తిపోట్లు తిన్న వ్యక్తి బతుకుతాడు. ఇలా చాలా చాలా వింతలు దేవుడి సృష్టిలో జరుగుతూ ఉంటాయి. అలాంటిదే అర్జేంటీనాలో జరిగిన ఈ ఘటన. ఈ ఘటనలో ఓ యువతి ఉన్నట్టుండి రైలు కిందపడింది. ప్రాణాలు పోతాయని అందరూ అనుకున్నారు. స్వల్ప గాయాలతో […]