దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా చలామనీ అవుతున్న రిలయన్స్ జియో తన 5G సేవల విషయంలో కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 5 నుంచి దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో 5జీ బీటా ట్రయిల్ సేవల్ని ప్రారంభించిన జియో, ఈ సేవలు ఎంపికచేసిన ఖాతాదారులకు మాత్రమే లభిస్తాయని ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసిల్లో మొదలయ్యే తమ 5జీ సర్వీసుల్ని ఉపయోగించుకునేందుకు ‘జియో ట్రూ 5జీ వెల్‌కం ఆఫర్’ పేరుతో కొంతమంది కస్టమర్లను ఆహ్వానాలు […]
1జీ.. 2జీ అంటూ మొబైల్ టెక్నాలజీ బుడిబుడి అడుగులతో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత 3జీతో వేగం పెంచుకొని, సరికొత్త సాంకేతిక యుగంలోకి ప్రవేశించింది. సెల్ ఫోన్‌తో దేశాన్ని డిజిటల్‌మయం చేసింది. ఆ వెంటే వచ్చిన 4జీ అద్భుత వేగంతో మానవ జీవితాలపై తిరుగులేని ముద్ర వేసింది. స్మార్ట్ ఫోన్ ద్వారా యావత్ ప్రపంచాన్ని అరచేతుల్లోకి తీసుకొచ్చింది. వన్, టూ, త్రీ, ఫోర్.. అంటూ పరుగులు తీసి, ప్రస్తుతం ఐదో తరానికి చేరుకుంది. మరి.. ఈ […]
5G: భారతదేశంలో అతి త్వరలో 5జీ సేవలు ప్రారంభం కానున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 1న 5జీ సేవలను ప్రారంభించనున్నారు. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరగనున్న ‘‘ఇండియా మొబైల్ కాంగ్రెస్’’ కార్యక్రమంలో ఈ సేవలకు శ్రీకారం చుట్టునున్నారు. ఈ మేరకు మినిష్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, నేషనల్ బ్రాడ్‌బాండ్ మిషన్ శనివారం ఓ ట్వీట్ చేసింది. ఇక, 5జీ సేవలు తొలి దశలో హైదరాబాద్‌తో సహా 13 నగరాల్లో ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ, గుర్గావ్, జామ్‌నగర్, […]
దేశంలో 5జీ సేవలు ఊహించిన దానికంటే ముందుగానే ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి దేశీయంగా 5జీ సేవలు మొదలవుతాయన్న ఆశాభావాన్ని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వ్యక్తం చేశారు. వచ్చే రెండు, మూడేండ్లలో దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి రాగలవన్న మంత్రి.. తొలి దశలో హైదరాబాద్ సహా 13 నగరాల్లో ప్రారంభం కానున్నట్టు తెలిపారు. ఆ జాబితాలో.. ఢిల్లీ, గుర్గావ్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పుణె, చండీఘర్, గాంధీనగర్, […]
Jio 5G Phone: టెలికాం రంగంలోకి ‘రిలయన్స్ జియో‘ అడుగుపెట్టాక సృష్టించిన అలజడి అంతా.. ఇంతా కాదు. ఆ రంగం రూపురేఖలే మారిపోయాయి. ప్రారంభంలో ఏడాది పాటు అన్ని సేవలు ఫ్రీ అంటూ.. ఇతర ఆపరేటర్ల పరిథిలోని వినియోగదారులను సైతం తనవైపుకు మళ్లించుకోగలిగింది. ఫలితంగా దేశంలో టెలికాం సేవలు అందిస్తున్న సంస్థల్లో అగ్రస్థానానికి చేరిపోయింది. ఆ తరువాత కూడా తక్కువ ధరలకే టారిఫ్‌లు తీసుకొస్తూ సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటోంది. ఇక ఇప్పటికే. ఫీచర్ ఫోన్లు, 4జీ ఫోన్లతో […]
దేశవ్యాప్తంగా దిగ్గజ టెక్ సంస్థలు మొదలుకొని.. సాధారణ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల వరకు అందరి నోటా వినిపిస్తున్న మాట.. 5జీ. మనిషి జీవన విధానాన్నే సమూలంగా మార్చిగలిగే ఈ అత్యాధునిక నెట్వర్క్ పై ఎన్నో అంచనాలున్నాయి. వేలం కూడా ముగియడంతో.. త్వరలోనే సేవలు ప్రారంభించేందుకు టెలికాం కంపెనీలు పోటీపడుతున్నాయి. తొలుత 13 నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలో అందరకి వచ్చే సందేహం..ఏ ఫోన్ కొనాలి?. ఏ ఫోన్ 5జీ నెట్ వర్క్‌కు సపోర్ట్ చేస్తుంది […]
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల అభిరుచి సైతం మారిపోతున్నది. మోడల్, ఫీచర్స్, ఇంటర్నల్ హార్డ్‌వేర్‌లో ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. ప్రస్తుతం 4జీ కాలం నడుస్తున్నది. రాబోయే ఒకటి రెండు నెలల్లో 5జీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో కొత్తగా ఫోన్ కొనాలనుకునేవారు 5జీ కిసైతం సపోర్ట్ చేసే మోడళ్లు కావాలని కోరుకుంటున్నారు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ రెండు వేరియంట్లలో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీని […]