2023 ప్రపంచ కప్ గెలవడమే ధ్యేయంగా టీమిండియా ఈ సంవత్సరాన్ని ప్రారంభించింది. అందులో భాగంగానే అద్భుతమైన ఆటతీరుతో దూసుకెళ్తోంది. కొత్త ఏడాది స్టార్టింగ్ లోనే శ్రీలంకపై టీ20, వన్డే సిరీస్ లను కైవసం చేసుకుని ప్రపంచ కప్ వేటను ఘనంగా ప్రారంభించింది. ఇదే ఆటతీరుతో న్యూజిలాండ్ ను సైతం మట్టి కరిపించాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా.. హైదరాబాద్ వేదికగా తొలి మ్యాచ్ బుధవారం జరగనుంది. ఈ నేపథ్యంలో […]
ప్రస్తుతం అన్ని క్రీడా దేశాల దృష్టి మెుత్తం 2023 వరల్డ్ కప్ మీదే ఉంది. ఈసారి ఎలగైనా కప్ కొట్టాలని అన్ని దేశాలు అస్త్రశస్త్రాలు రడీ చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఇప్పటి నుంచే అందుకు తగ్గట్లుగా ప్రణాళికలను సైతం సిద్దం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది టీమిండియా. ఎందుకంటే ఈ ఏడాది వరల్డ్ కప్ జరగబోయేది భారత్ లోనే కావడం.. టీమిండియాకు అనుకూలాంశంగా మరబోతుంది అనడంలో సందేహం లేదు. అయితే వరల్డ్ కప్ లాంటి […]
క్రికెట్ వరల్డ్ వైడ్ గా గుర్తింపు ఉన్న క్రీడ. సాకర్ తర్వాత మళ్లీ అంతటి క్రేజ్ ఉన్న ఆట ఏదైనా ఉంది అంటే.. అది క్రికెట్ అనే చెప్పాలి. మరి అంతటి గొప్ప క్రీడలో రాణించాలి అంటే ఎంత కష్ట పడాలి. అదీకాక దేశం తరపున ఆడటం ఓ గౌరవం కూడా. మరి ఇంతటి గొప్ప గౌరవాన్ని పోగొట్టుకోవాలని ఏ ఆటగాడు కూడా అనుకోడు. కానీ తాజాగా టీమిండియాలోని ఓ ఆటగాడు మాత్రం తాను చేస్తున్న తప్పు […]
2022 టీమిండియాకు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. మెగా టోర్నీల్లో దారుణంగా విఫలం అయ్యి.. ఇంటా బయట తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దాంతో జట్టును పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు బీసీసీఐ నడుం బిగించింది. అందులో భాగంగానే పలు సంస్కరణలు తీసుకుంటోంది. ఇక 2023లో టీమిండియా తన తొలి మ్యాచ్ ను 2022 ఆసియా కప్ విజేత శ్రీలంకతో ఆడబోతోంది. మూడు టీ20ల సిరీస్ లో భాగంగా మంగళవారం తొలి టీ20 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే విలేకరులతో […]
2023 వరల్డ్ కప్ నెగ్గడమే ధ్యేయంగా బీసీసీఐ సంస్కరణలు చేపట్టింది. అందులో భాగంగానే అనేక కొత్త కొత్త నిర్ణయాలను తీసుకుంటూ.. టీమిండియాను పటిష్టంగా తీర్చిదిద్దుతోంది. అయితే కరోనా కాలంలో బయోబబుల్ లో ఉండటం కారణంగా ఆటగాళ్ల.. అలసటను దృష్టిలో పెట్టుకుని యో-యో టెస్ట్ ను రద్దు చేసింది. అయితే వచ్చే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్ల సామర్థ్యాన్ని, ఫిట్ నెస్ పై బీసీసీఐ కన్నేసింది. అందులో భాగంగానే యో-యో టెస్ట్ తో పాటుగా ‘డెక్సా’ […]
టీమిండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్‌ను ప్రస్తుతం వన్డే క్రికెట్‌కు మాత్రమే పరిమితం చేశారు. టీ20 వరల్డ్ కప్ 2022 కచ్చితంగా గెలవాలనే ప్రణాళికల్లో భాగంగా.. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఒక ప్లాన్ ప్రకారం అశ్విన్, సిరాజ్, ధావన్, శ్రేయస్ అయ్యర్, గిల్, షమీ లాంటి ఆటగాళ్లను ఏడాది కాలంగా టీ20లకు పక్కన పెడుతూ.. ఒక సెట్ ఆఫ్ టీమ్‌ను ఆడిస్తూ వచ్చారు కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ. కానీ.. తీరా వరల్డ్ […]
గత కొన్ని నెలలుగా టీమిండియా ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. మేజర్ టోర్నీలు అయిన ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లలో ఘోర పరాభవంతో టీమిండియాపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అదీకాక జట్టు సెలెక్షన్ కమిటీపై తీవ్రంగా మండిపడ్డారు క్రీడా దిగ్గజాలు. వరుసగా విఫలం అవుతున్న ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం.. నైపుణ్యం గల ఆటగాళ్లను పక్కన పెట్టడం ఏంటని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మరికొన్ని నెలల్లోనే ప్రపంచ కప్ జరగనుండటంతో.. జట్టు కూర్పుపై […]
టీమిండియా 2023 వరల్డ్ కప్ ధ్యేయంగా కసరత్తులు మెుదలు పెట్టింది. అందులో భాగంగానే రకరకాల ప్రయోగాలు చేస్తోంది. ఈ క్రమంలోనే కొత్త సెలెక్షన్ కమిటీని కూడా నియమించడానికి యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టింది. అయితే 2023 లో జరిగే వరల్డ్ కప్ లో అతడికి మాత్రం కచ్చితంగా చోటు లభిస్తుందని జోష్యం చెబుతున్నాడు టీమిండియా స్టార్ ఫినిషర్ దినేష్ కార్తీక్. అతడు ప్రస్తుతం ఉన్న ఫామ్ ను చూస్తే టీమ్ లో గ్యారంటీగా స్థానం లభిస్తుంది అందులో […]
టీమిండియాకు బ్యాటింగ్ పరంగా ఏ ప్రాబ్లమ్ లేదు. ఒకరు మిస్ అయినా సరే మరో బ్యాటర్ ఆదుకుంటారు. కెప్టెన్ రోహిత్ శర్మ,కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్.. ఇలా లిస్ట్ చాలా పెద్దదే ఉంది. కానీ సమస్యల్లా బౌలర్ల వైపు నుంచే. ఎందుకంటే బుమ్రాపై అతిగా ఆధారపడుతూ వచ్చారు. కానీ టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు మనోడు గాయపడటంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. టీ20 వరల్డ్ కప్ లో బుమ్రా లేని లోటు […]
రీసెంట్ గా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఫెయిలైంది. సెమీస్ వరకు వచ్చినప్పటికీ.. అక్కడ ఇంగ్లాండ్ జట్టు చేతిలో ఓడిపోయింది. అయితే ఎలాంటి అంచనాలు లేకపోయినప్పటికీ.. సూపర్-12 దశలో భారత జట్టు విజయాలు సాధించింది. దీంతో 2011 వరల్డ్ కప్ సీన్ రిపీట్ చేస్తూ కప్ కొడుతుందేమోనని ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకున్నారు. కానీ సెమీస్ లో ఓడిపోయేసరికి అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు. ఈ క్రమంలోనే పలువురు మాజీ క్రికెటర్లు.. భారత జట్టుతోపాటు అందులో స్టార్ […]