రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో భారత్ లెజెండ్స్ విజయయాత్ర కొనసాగుతోంది. కుర్రాళ్ల ఆటకు ఏమాత్రం తీసిపోకుండా లెజెండ్స్ ఆడుతున్న తీరు అద్బుతం. వీరి ఆట చూస్తుంటే.. అరె.. వీరు రిటైర్ కాకుంటే బాగుండే అనిపిస్తోంది. తాజాగా ఇంగ్లాండ్ లెజెండ్స్ తో జరిగిన మ్యాచ్ లో వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను 15 ఓవర్లకు కుదించారు. ఇక ఈ మ్యాచ్ లో ఇండియా లెజెండ్స్.. ఇంగ్లాండ్ లెజెండ్స్ ను 40 పరుగులతో చిత్తు చేసింది. ఆల్ […]