దేశం గర్వించదగ్గ గాయని లతా మంగేష్కర్. ఆమె గొంతుమూగబోయి అప్పుడే ఏడాది కాలం అయిపోయింది. 2022 ఫిబ్రవరి 6న కరోనాతో బాధపడుతూ లత తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం భారతీయ సినీ రంగానికే కాక.. యావత్ దేశానికే తీరని శోకం మిగిల్చింది. అలాగే ఇండియన్ క్రికెట్ కూడా లత మృతితో కన్నీళ్లు పెట్టుకుంది. భారత క్రికెట్‌తో లతాది తల్లీబిడ్డల అనుబంధం. ఆమెకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. కొన్ని దశాబ్దాలుగా లత బతికి ఉన్నన్ని రోజులు స్వదేశంలో […]
1983 అనగానే క్రికెట్ అభిమానులకు గుర్తొచ్చేది కపిల్ డెవిల్స్ గెలిచిన వరల్డ్ కప్. ఆ మధుర క్షణాలను, తొలి సారి విశ్వవిజేతగా నిలిచి ఉద్విగ్న క్షణాలు ఎవరు మాత్రం మర్చిపోతారు. ఆ విజయం ఇండియన్ క్రికెట్‌లో స్వర్ణాక్షరాలతో లిఖించిదగిన గొప్ప ఘట్టం. కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్‌లోని క్రికెట్ మక్కా లార్డ్స్‌లో సాధించిన విజయం ఎప్పటికీ ఓ మరుపురాని మధుర జ్ఙాపకమే. పైగా గెలిచింది ఎవరిపై.. వెస్టిండీస్. అప్పటి వరకు క్రికెట్ […]