SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Wasim Jaffer Comments Rohit Became Better Test Captain Than Kohli

కోహ్లీ కంటే రోహిత్ శర్మ బెస్ట్ కెప్టెన్: మాజీ ఓపెనర్

  • Written By: Govardhan Reddy
  • Published Date - Thu - 17 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కోహ్లీ కంటే రోహిత్ శర్మ బెస్ట్ కెప్టెన్: మాజీ ఓపెనర్

టీమిండియా కొత్త సారధి రోహిత్‌ శర్మపై భారత మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ ప్రశంసలు కురిపించాడు. అక్కడితో ఆగకుండా మరొక అడుగు ముందుకేసి టెస్టుల్లో కోహ్లీ కన్నా రోహిత్ విజయవంతమైన కెప్టెన్ అవుతాడంటూ అకాశానికెత్తాడు. కోహ్లీకి సరైన వారసుడు రోహితేనని జాఫర్ అభిప్రాయపడ్డాడు. కోహ్లి నుంచి సారథ్య బాధ్యతలు స్వీకరించిన హిట్ మ్యాన్.. మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా అద్భుత విజయాలు అందుకుంటున్నాడు. రోహిత్‌ నేతృత్వంలోని భారత జట్టు స్వదేశంలో వరుసగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్, వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్, శ్రీలంకతో టీ20, టెస్టు సిరీస్‌లను వైట్‌వాష్‌ చేసింది.

‘‘కోహ్లీ కన్నా రోహిత్‌ బెటర్ టెస్టు కెప్టెన్ అవుతాడు. అయితే ఎన్ని టెస్టులకు కెప్టెన్‌గా ఉంటాడనేది ప్రశ్న. నా వరకు వ్యూహాల ప్రకారం అతను అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడు. వరుస వైట్‌వాష్‌లతో అతని వ్యూహాల ఫలితాలు కనిపిస్తూనే ఉన్నాయి. సరైన వ్యక్తి చేతుల్లోకి కెప్టెన్సీ వచ్చినట్లు అనిపిస్తోంది’’ అని జాఫర్‌ చెప్పుకొచ్చాడు. అలాగే సౌతాఫ్రికా చేతిలో ఓటమి వల్ల వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరడంపై అనుమానాలు ఉన్నప్పటికీ.. ఇంకా ఆశలు సజీవంగానే ఉన్నాయని జాఫర్ పేర్కొన్నాడు.

ఇది కూడా చదవండి: IPL 2022 టికెట్స్ ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేసుకోవాలంటే?Rohith‘‘ఇంగ్లాండ్ లో ఒక టెస్టు, ఆ తర్వాత మళ్లీ బంగ్లాదేశ్‌లో ఆడాలి. అంటే చాలా బ్రేక్స్ దొరుకుతాయి. అయితే ఆస్ట్రేలియా ఇక్కడకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆడితే టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరడం సమస్య కాదని నా అభిప్రాయం’’ అని వివరించాడు. కాగా, గతేడాది ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు భారత శిబిరంలో కరోనా కారణంగా ఐదో టెస్టు ఆడకుండానే టీమిండియా వెనక్కు వచ్చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆ టెస్టును భారత్ ఆడనుంది. కాగా దక్షిణాఫ్రికా పర్యటనలో ఘోర పరాభవం తర్వాత విరాట్ కోహ్లి టెస్టు కెప్టెన్సీకి గుడ్‌ బై చెప్పిన విషయం తెలిసిందే. కాగా 68 టెస్టు మ్యాచ్‌లకు సారథ్యం వహించిన కోహ్లీ 40 విజయాలతో టీమిండియా అత్యుత్తమ విజయవంతమైన కెప్టెన్‌గా పేరొందాడు.

Join Our Whatsapp Channel

Since @ImRo45 became full time Captain:
3-0 vs NZ (T20I)
3-0 vs WI (ODI)
3-0 vs WI (T20I)
3-0 vs SL (T20I)
2-0 vs SL (Tests) #INDvSL pic.twitter.com/ojREzqlA6M

— Wasim Jaffer (@WasimJaffer14) March 14, 2022

CHAMPIONS #TeamIndia @Paytm #INDvSL pic.twitter.com/GhLlAl1H0W

— BCCI (@BCCI) March 14, 2022

Tags :

  • Cricket News
  • Rohit Sharma
  • virat kohli
  • Wasim Jaffer
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టెస్ట్ క్రికెట్‌కు షమీ రిటైర్మెంట్..వైట్ జెర్సీకి వీడ్కోలు

టెస్ట్ క్రికెట్‌కు మహమ్మద్ షమీ రిటైర్మెంట్.. 13 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు..!

  • మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

    మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • టెస్టుల్లోకి మళ్ళీ విరాట్ కోహ్లీ? కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

    విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam