SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » War In Social Media Between Kohli And Rohit Sharma Fans

ముదురుతున్న గంగూలీ – కోహ్లీ వార్! అసలు తప్పు ఎవరిది?

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Sat - 18 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ముదురుతున్న గంగూలీ – కోహ్లీ వార్! అసలు తప్పు ఎవరిది?

టీమిండియా టెస్ట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తొలగించడంపై సోషల్‌ వార్‌ నడుస్తుంది. కోహ్లీ ఫ్యాన్స్‌ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీపై గుర్రుగా ఉన్నారు. దాదాకు కొత్త కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫ్యాన్స్‌ అండగా నిలుస్తున్నారు. దీంతో దాదా వర్సెస్‌ కోహ్లీ వార్‌ కాస్తా.. కోహ్లీ వర్సెస్‌ దాదా+రోహిత్‌ శర్మగా మారిపోయింది. దానికి తోడు టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్తూ వెళ్తూ.. రాజేసిన అగ్గి ఇప్పట్లో చల్లారేలా కనిపించటం లేదు.

వన్డే కెప్టెన్సీ వేటు విషయంలో కోహ్లీ చేసిన కామెంట్స్‌‌‌‌పై స్పందించేందుకు బీసీసీఐ ప్రెసిడెంట్‌‌‌‌ సౌరవ్‌ సౌరవ్‌‌‌ గంగూలీ పూర్తిగా నిరాకరించాడు. వ్యవహారాన్ని బోర్డు సరైన రీతిలో పరిష్కరించుకుంటుందని చెప్పాడు. సౌతాఫ్రికా ఫ్లైట్‌‌‌‌ ఎక్కేముందు బుధవారం మీడియాతో మాట్లాడిన విరాట్‌ కోహ్లీ‌‌‌.. బోర్డుపై షాకింగ్‌‌‌‌ కామెంట్స్‌‌‌‌ చేసిన విషయం తెలిసిందే. టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని తనను ఎవరు అడగలేదని, వన్డే కెప్టెన్సీ వేటు గురించి టెస్ట్‌‌‌‌ టీమ్‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌ అప్పుడే చెప్పారని ప్రకటించాడు. టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని విరాట్‌‌‌‌ను రిక్వెస్ట్‌‌‌‌ చేశామంటూ అంతకుముందు బీసీసీఐ చైర్మన్‌ దాదా చేసిన వ్యాఖ్యలకు ఇవి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి.

ఇదీ చదవండి: కెప్టెన్ అయిన ఆనందంలో.. భార్యకి భారీ గిఫ్ట్ ఇచ్చిన రోహిత్ శర్మ!

Join Our Whatsapp Channel

Rohit Sharma fans Supports to Ganguly విరాట్ కామెంట్స్‌తో సౌరవ్ గంగూలీతో పాటు బీసీసీఐ పెద్దలంతా ఇరకాటంలో పడ్డారు. దాంతో బీసీసీఐ పెద్దలపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా బోర్డు, విరాట్ మధ్య అసలేం జరుగుతోందనే చర్చ కూడా మొదలైంది. ఇక కోహ్లీ ఫ్యాన్స్ అయితే గంగూలీ, జై షాలను విలన్‌గా చూపుతూ సోషల్‌ మీడియాలో విమర్శలకు తెరలేపారు. గంగూలీపై ఉన్న గౌరవం పోయిందని, జై షా చేతిలో దాదా కీలు బొమ్మ అవుతాడని అస్సలు ఊహించలేదని ఘాటు కామెంట్లు చేశారు. అయితే సౌరవ్ గంగూలీకి అండగా నిలుస్తూ కొందరు అభిమానులు ట్విటర్ వేదికగా #NationStandsWithDada అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. ఈ క్యాంపైన్ ఉదయం మొదలవ్వగా.. సాయంత్రానికల్లా ఈ ట్వీట్ ట్రెండింగ్‌లో నిలిచింది. ముఖ్యంగా రోహిత్ శర్మ అభిమానులు ఈ క్యాంపైన్ నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఎన్‌సీఏలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న రోహిత్‌ శర్మ

ఏది ఏం జరిగినా.. తామెప్పటికీ దాదా అభిమానులమేనని, ఈ దేశం మొత్తం అతనికి అండగా నిలుస్తుందని ట్వీట్ చేశారు. భారత క్రికెట్‌లోని సరికొత్త విప్లవం తీసుకొచ్చిన దాదా.. కెప్టెన్‌గా ఎన్నో చిరస్మరణీయ విజయాలందించాడని, మేటి ఆటగాళ్లను జట్టులోకి తీసుకొచ్చాడని గుర్తు చేస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా సమూల మార్పులు తీసుకొస్తున్నాడని, త్వరలోనే వాటికి ఫలితాలు లభిస్తాయని పేర్కొంటున్నారు. దాదాకు అండగా జరుపుతున్న క్యాంపైన్‌కు బదులుగా కోహ్లీ ఫ్యాన్స్ కూడా మరో క్యాంపైన్‌కు తెరలేపారు. దేశం మొత్తం గంగూలీకి అండగా ఉందని రోహిత్ ఫ్యాన్స్ అంటుంటే.. ఈ ప్రపంచమే కోహ్లీ వెనుకాల ఉందని బదులిస్తున్నారు. ఈ క్రమంలోనే #WorldStandsWithKohli అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: కెప్టెన్‌గా కోహ్లీని తప్పించడం కరెక్టేనా? రికార్డులు చూస్కోండి.. దాదా, ధోని కంటే బెటర్‌

సౌరవ్ గంగూలీ కన్న కలలను కోహ్లీ చేసి చూపించాడని అంటున్నారు. గంగూలీ ఈ దేశానికే స్టార్ అని, కానీ కోహ్లీ ఈ ప్రపంచం మొత్తానికి హీరోనని ట్వీట్ చేస్తున్నారు. గంగూలీ, జైషాలను కోహ్లీ తన బ్యాట్‌తోనే షూట్ చేయాలని కోరుతున్నారు. రోహిత్ శర్మతో తనకు ఎలాంటి విభేదాలు లేవని కోహ్లీ ఎంత చెప్పినా.. అభిమానుల మాత్రం రెండుగా చీలిపోయి.. ట్విట్టర్ వేదికగా రచ్చచేస్తున్నారు. మరి ఈ ఫ్యాన్‌ వార్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Never mess with @imVkohli 😈#WorldStandsWithKohli pic.twitter.com/3N5YjfpGZf

— Ajit (@Ailwas_18) December 17, 2021

The Man Who Changed the Face and Shape of Indian Cricket

The Leader who formed team like Sehwag, Yuvraj, Dhoni, Zaheer and Harbhajan

As Bcci President: Made Dravid as Coach, Laxman as NCA Chief and Rohit as Captain for Limited Overs#NationStandsWithDada @SGanguly99 @BCCI pic.twitter.com/Ml1mdVQgpE

— Maniraj Ganguly (@MGanguly99) December 16, 2021

Lord ganguly can only dream of this #WorldStandsWithKohli pic.twitter.com/SUDNIcWI5x

— Akash Raj (@iamnotvkohli) December 17, 2021

They are messing up with wrong fanbase 🔥🤫
Virat fc mass 🔥#WorldStandsWithKohli pic.twitter.com/NsVCgXw2Sg

— Anjali Sharma (@Anjali_vk_18) December 17, 2021

Tags :

  • Rohit Sharma
  • Sourav Ganguly
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • టెస్టుల్లోకి మళ్ళీ విరాట్ కోహ్లీ? కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

    విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

Most viewed

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam