SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Virat Kohli Sacrificed His Fixed Batting Order For Teammates Many Times As A T20 Captain

కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ జట్టుకు ఎంత చేయాలో అంతకంటే ఎక్కువే చేశాడు.. ఈ లెక్కలే సాక్ష్యం!

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Tue - 9 November 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ జట్టుకు ఎంత చేయాలో అంతకంటే ఎక్కువే చేశాడు.. ఈ లెక్కలే సాక్ష్యం!

టీ20 వరల్డ్‌ కప్‌ 2021లో టీమిండియా ప్రస్థానం ముగిసింది. నమీబియాతో చివరి మ్యాచ్‌ ఆడి ఇండియన్‌ టీం ఇంటికి బయలుదేరింది. ముందుగా ప్రకటించినట్టే ఈ మ్యాచ్‌ అనంతరం విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. కోహ్లీ సారథ్యంలో టీమిండియా పొట్టి క్రికెట్‌లో ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. కెప్టెన్‌గా తన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తూ అందుకోసం కోహ్లీ కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి వచ్చింది. వ్యక్తిగతంగా తన ప్రదర్శన కంటే భవిష్యత్తులో టీమిండియాకు మెరికల్లాంటి ఆటగాళ్లను ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో తన ఫిక్స్‌డ్‌ స్పాట్‌ వన్‌డౌన్‌ను కూడా త్యాగం చేశాడు. జట్టు అవసరాల కోసం కొన్ని సార్లు, యువ ఆటగాళ్లకు అవకాశలు ఇచ్చి వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపేందుకు కొన్ని సార్లు తన బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మార్చుకున్నాడు.

Virat Kohli Sacrfised his Captancy For the teamates - Suman TVటీ20 స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా పేరుతెచ్చుకున్న సురేష్‌ రైనా కోసం ఏకంగా 7 సార్లు తన వన్‌డౌన్‌ స్థానాన్ని త్యాగం చేశాడు. ఇక కేఎల్‌ రాహుల్‌ కోసం 4 సార్లు, రిషభ్‌ పంత్‌ కోసం 3, సూర్యకుమార్‌ యాదవ్‌ కోసం 3, శివం దూబే కోసం 2, శ్రేయస్‌ అయ్యర్‌ కోసం2, సంజూ సామ్సన్‌, ఇషాన్‌ కిషన్‌, రోహిత్‌ శర్మ కోసం ఒక్కొసారి తన వన్‌డౌన్‌ స్థానాన్ని త్యాగం చేశాడు. ఆ స్థానంలో కోహ్లీ చేసిన పరుగుల అన్ని ఇన్ని కావు. అలాంటిది కెప్టెన్‌గా తనకంటే కూడా జట్టుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి గొప్ప కెప్టెన్‌గా నిలిచిపోయాడు. మైదానంలో ఎప్పుడూ ఫుల్‌ ఎనర్జీతో ఉంటూ జట్టు సభ్యుల్లో ఉత్సాహం నింపేవాడు. జట్టు కష్టాల్లో ఉంటే ఒంటి చేత్తో ఎన్నో అపురూపమైన విజయాలు అందించాడు. టీ20 కెప్టెన్‌గా తప్పుకుంటూనే ఒక అద్భుతమైన జట్టును వచ్చే కెప్టెన్‌కు కానుకగా ఇచ్చాడు.

ఇదీ చదవండి: టీ20 కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీకి ఇదే ఆఖరి మ్యాచ్‌.. కెప్టెన్‌గా కోహ్లీ సాధించిన రికార్డ్స్‌ ఇవే!

Join Our Whatsapp Channel

Tags :

  • Indian Team
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టెస్ట్ క్రికెట్‌కు షమీ రిటైర్మెంట్..వైట్ జెర్సీకి వీడ్కోలు

టెస్ట్ క్రికెట్‌కు మహమ్మద్ షమీ రిటైర్మెంట్.. 13 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు..!

  • మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

    మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • టెస్టుల్లోకి మళ్ళీ విరాట్ కోహ్లీ? కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

    విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • BCCI U-19 క్రికెటర్ నందిని బలవన్మరణం.. వేధింపుల ఆరోపణలతో వికారాబాద్‌లో ఆందోళన!

  • 130 మందితో వెళ్తున్న క్రూయిజ్ షిప్‌ను ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్.. మిస్సిస్సిప్పి నదిలో కలకలం!

  • తిరుమల శ్రీవారి చిత్రకారుడు కన్నుమూత.. 1970లో గర్భగుడిలో కూర్చుని ఆ చిత్రాన్ని ఎలా గీశారంటే!

  • విజయవాడ లాడ్జిలో వివాహిత అనుమానాస్పద మృతి.. అసలేం జరిగింది?

  • అమెరికాలో విమానాల టేకాఫ్‌లు నిలిపివేత.. 22 కేంద్రాల్లో అసలేం జరిగింది? సైబర్ దాడి అనుమానాలు!

  • బాలయ్య మాస్ ధమాకా.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'దాదా' ఫస్ట్ సింగిల్! 🔥

  • ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం.. AQI 403కు చేరిక! ప్రపంచంలోనే టాప్ ప్లేస్‌లో ఢిల్లీ

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

  • లిఫ్ట్ అడుగుతుందా? హాయ్ చెబుతుందా? కారులోని డ్రైవర్‌కు సైగలు చేసిన ఎలుగుబంటి.. వైరల్ వీడియో! 🐻

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam