సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహారిస్తున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. పై వెన్ను నొప్పి కారణంగా కోహ్లీ రెండో టెస్టు ఆడటం లేదని.. తాత్కాలిక కెప్టెన్‌గా టాస్ కోసం వచ్చిన రాహుల్ తెలిపాడు. అతని స్థానంలో హనుమ విహారి జట్టులోకి వస్తున్నట్లు వెల్లడించాడు.
అనంతరం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఇక్కడి నుంచి గ్రౌండ్‌లో ఇండియా-సౌతాఫ్రికా మధ్య మ్యాచ్, ట్విట్టర్‌లో రోహిత్ ఫ్యాన్స్ వర్సెస్ కోహ్లీ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది. దీనికి కారణం గాయంతో కోహ్లీ మ్యాచ్ ఆడకపోవడం. వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని తప్పించి, రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రోహిత్ తొడకండరాల గాయంతో మొదట టెస్టు సిరీస్‌కు, తాజాగా వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ఆ సమయంలో కోహ్లీ ఫ్యాన్స్ రోహిత్ ఫిట్‌నెస్‌పై సెటైర్లు వేస్తూ.. సోషల్ మీడియాలో కామెంట్లు చేశాడు.
Kohli fans were bragging about his fitness and now their faces are in mud .. poetic justice#INDvsSA#INDvSA#SAvsIND#SAvIND
— Mishra 🇮🇳 (@itsAKMishra__) January 3, 2022
వడాపావ్‌కు ఫిట్‌నెస్ ఉండదు, ఇతనికి కెప్టెన్సీ ఇవ్వడం పెద్ద తప్పు అని కోహ్లీ ఫ్యాన్స్ కామెంట్లు చేశారు. తాజాగా కోహ్లీ గాయం కారణంగా మ్యాచ్ ఆడకపోవడంతో.. రోహిత్ ఫ్యాన్స్ రివేంజ్ తీర్చుకుంటూ రెచ్చిపోతున్నారు. ఫిట్‌నెస్ ఫ్రీక్ కోహ్లీ గాయపడ్డాడా? అంటూ హేళన చేస్తున్నారు. గాయమంటే ఎంటో కోహ్లీకి తెలియదని కామెంట్లు చేసిన కోహ్లీ ఫ్యాన్స్ ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నిస్తున్నారు. ఈ ఫ్యాన్ వార్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మరి క్రికెటర్ల ఫ్యాన్ వార్‌పై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Toota hai Virat Kohli ki fitness ka ghamand pic.twitter.com/XpABP8xgXq
— Sudhanshu Ranjan Singh (@memegineers_) January 3, 2022
ఇదీ చదవండి: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తర్వాత భారత్‌కు మాత్రమే సాధ్యమైంది
Pavu bhaji kya kar re abhi . Oo ek match bi kela nai .Naya seal me . Inko kya Hogai . Sry sry
Inko asle fitness nai naa. Mere galat bhai— Venugopal Naidu Varre (@VarreVenugopal) January 3, 2022
Kl se hi match dekhna suru kia h kya beta…jake pogo dekh🤣🤣…pure life me 2 baar injured hua h ise mila ke
pichhla 2017 me against aus field pe injury hui while fielding
bas 1 match bahar hua and av just
baakio ki tarah nhi ghar pe sofa PE vadapaw khate injured ho jate hn🤣— ujjawal (@ujji001kumar) January 3, 2022