SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Team India Still Got A Chance To Get Into Semis

కోహ్లీ సేన సెమీస్‌ చేరాలంటే.. అద్భుతాలు జరగాలి!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Mon - 1 November 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కోహ్లీ సేన సెమీస్‌ చేరాలంటే.. అద్భుతాలు జరగాలి!

‘ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌’లో భారత్‌ ఆరంభం నుంచి తడబడుతూనే ఉంది. వార్మప్‌ మ్యాచ్‌లు మినహా మిగిలిన రెండు మ్యాచ్‌లు ఘోర పరాభవాలే ఎదురయ్యాయి. పాకిస్తాన్‌ మ్యాచ్‌లో ఫలితమే మళ్లీ రిపీట్‌ అయ్యింది. న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ అన్నింటిలో పూర్తిగా విఫలమైన పరిస్థితి కనిపించింది. టోర్నమెంట్‌కి ముందు వేసిన అంచనాలు అన్నీ తారుమారు అయ్యాయి. చెప్పిన మాట, వేసిన వ్యూహం ఏదీ కలిసి రాలేదు. 20 ఓవర్లలో 110 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయారు. ఆ స్వల్ప లక్ష్యాన్ని కివీస్‌ 8 వికెట్ల తేడాతో 5.3 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది. టోర్నమెంట్‌లో మన స్థానాన్ని ప్రశ్నార్థకంలో పడేసింది. ఇప్పటికైనా సెమీస్‌ చేరే అవకాశం టీమిండియాకు ఉందా అని అందరి ప్రశ్న. అవకాశం అయితే లేకపోలేదు.. కానీ, అందుకు మహా అద్భుతాలే జరగాలి.

Advertisement

అలా జరిగితేనే సెమీస్‌కు..

భారత్‌కు సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టమే అయినా.. అవకాశం అయితే లేకపోలేదు. అలా జరగాలి అంటే తర్వాతి మ్యాచ్‌లలో టీమిండియా ప్రతి మ్యాచ్‌ భారీ ఆధిక్యంతో గెలవాలి. అప్పుడు పాయింట్ల పట్టికలో మనకు 6 పాయింట్లు వస్తాయి. మరోవైపు న్యూజిలాండ్‌పై ఆఫ్గనిస్థాన్‌ గెలవాలి. అప్పుడు టీమిండియా, ఆఫ్గనిస్థాన్‌, న్యూజిలాండ్‌ జట్లకు తలా 3 పాయింట్లు వస్తాయి. వాటిలో టీమిండియా అత్యధిక రన్‌ రేట్‌ సాధించగలిగితే సెమీస్‌ చేరేందుకు అవకాశం ఉంటుంది. అలా జరగడం దాదాపు అసాధ్యమే అయినా.. ఆ అద్భుతం జరుగుతుందేమే వేచి చూడాలి. టీమిండియా ప్రదర్శనపై ఐపీఎల్‌ ప్రభావం ఉందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.

Tags :

  • Afghanistan
  • ICC T20 World Cup 2021
  • New Zealand
  • Tema India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చైనాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.5గా నమోదు!

చైనాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.5గా నమోదు!

  • సినీ పరిశ్రమలో విషాదం! ప్రముఖ సింగర్‌ను కాల్చి చంపిన దుండగులు

    సినీ పరిశ్రమలో విషాదం! ప్రముఖ సింగర్‌ను కాల్చి చంపిన దుండగులు

  • Tamim Iqbal: బంగ్లాదేశ్‌కి బిగ్ షాక్.. క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్ ఇక్బాల్

    బంగ్లాదేశ్‌కి బిగ్ షాక్.. క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్ ఇక్బాల్

  • Bangladesh:టెస్టు క్రికెట్ లో బంగ్లాదేశ్ సంచలన రికార్డ్.. గత 89 ఏళ్లలో ఎవ్వరికీ సాధ్యం కాని ఘనత

    టెస్టు క్రికెట్ లో బంగ్లాదేశ్ సంచలన రికార్డ్.. గత 89 ఏళ్లలో ఎవ్వరికీ సాధ్యం కాని ఘనత

  • Earthquake: ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం… తీవ్ర‌త 6.5 గా నమోదు!

    Earthquake: ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం… తీవ్ర‌త 6.5 గా నమోదు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • బాయ్‌ఫ్రెండ్‌ మృతితో యువతి సూసైడ్.. శంషాబాద్‌లో విషాదం

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

Most viewed

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • బాయ్‌ఫ్రెండ్‌ మృతితో యువతి సూసైడ్.. శంషాబాద్‌లో విషాదం

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam