SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Smriti Mandhana Becomes 1st Indian Batter To Score Wbbl Century

Women’s Big Bash League: తొలి ఇండియన్ విమెన్ గా స్మృతి మందాన సరికొత్త రికార్డు!

  • Written By: Raj Mohan Reddy
  • Published Date - Wed - 17 November 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Women’s Big Bash League: తొలి ఇండియన్ విమెన్ గా స్మృతి మందాన సరికొత్త రికార్డు!

భారత మహిళా జట్టులో పవర్ హిట్టర్ అనగానే ఓపెనర్ స్మృతి మందాన పేరే వినిపిస్తుంది. ఇంత టాలెంట్ ఉన్న ప్లేయర్ కాబట్టే ఈమె గత కొన్ని సీజన్స్ నుండి విమెన్స్ బిగ్ బాష్ లీగ్ లో సిడ్నీ థండర్స్‌ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇక ఈ సీజన్ వుమెన్స్‌ బిగ్‌బాష్‌ లీగ్‌లో భాగంగా బుధవారం సిడ్నీ థండర్స్‌, మెల్‌బోర్న్‌ రెనీగేడ్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో స్మృతి మందాన విశ్వ రూపం చూపించింది.

ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. తరువాత భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన సిడ్నీ థండర్స్‌ కి మందాన రూపంలో అద్భుతమైన ఆరంభం లభించింది. కానీ.., ఆమెకి మిగతా ప్లేయర్స్ నుండి అవసరమైన సహకారం మాత్రం లభించలేదు. దీంతో… సిడ్నీ థండర్స్‌ 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. కానీ.., స్మృతి మందాన మాత్రం సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి టీమ్ ని గెలిపించడానికి చివరి వరకు పోరాడింది.

Smirthi Mandhana Super Century in T20 - Suman TVమొత్తం 64 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 114 పరుగులు నాటౌట్‌ గా నిలిచి.. మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌ బౌలర్స్ ని ఊచకోత కోసింది. స్మృతి మందాన దాటికి ఒకానొక సమయంలో సిడ్నీ థండర్స్‌ ఏక పక్షమే అనిపించింది. కానీ.., చివరిలో మందానకి సహకారం లోపించడంతో మ్యాచ్ చేరింది. కానీ.., స్మృతి మందాన సూపర్ సెంచరీకి మాత్రం క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. స్మృతి మందాన బ్యాటింగ్ ట్యాలెంట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

A beautiful innings!

Congratulations, @mandhana_smriti 🤩 #WBBL07 pic.twitter.com/Jwo4E1fN3X

— Weber Women’s Big Bash League (@WBBL) November 17, 2021

Tags :

  • australia
  • India
  • India women's national cricket team
  • Smriti Mandhana
  • WBBL
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి సడెన్ గుడ్‌బై.. ఆ మీటింగ్‌లో ఏం జరిగింది?”

హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి సడెన్ గుడ్‌బై.. BCCI మీటింగ్‌లో ఏం జరిగింది?

  • జయహో భారత్.. జాబిల్లిని ముద్దాడిన చంద్రయాన్ 3

    జయహో భారత్.. జాబిల్లిని ముద్దాడిన చంద్రయాన్ 3

  • Dewald Brevis: అరంగేట్రానికి సిద్ధమైన బేబీ డివిలియర్స్! తిలక్ వర్మ ఎమోషనల్ పోస్ట్

    అరంగేట్రానికి సిద్ధమైన బేబీ డివిలియర్స్! తిలక్ వర్మ ఎమోషనల్ పోస్ట్

  • ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమంలో సీమా హైదర్.. పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు

    'హర్ ఘర్ తిరంగ' కార్యక్రమంలో సీమా హైదర్.. పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు

  • Asia Cup 2023: టీమిండియా జెర్సీపై తొలిసారి పాకిస్థాన్ పేరు! కారణం ఏమిటంటే.. ?

    టీమిండియా జెర్సీపై తొలిసారి పాకిస్థాన్ పేరు! కారణం ఏమిటంటే.. ?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam