SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Shane Warne Death Friends Battled For 20 Mins Try To Save Him

షేన్‌వార్న్‌ని బతికించడానికి కష్టపడ్డ మిత్రులు.. కానీ!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 5 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
షేన్‌వార్న్‌ని బతికించడానికి కష్టపడ్డ మిత్రులు.. కానీ!

ఆస్ట్రేలియా స్పిన్‌ మాంత్రికుడు షేన్‌ వార్న్‌ హఠాన్మరణం క్రీడాలోకంలో తీవ్ర విషాదం నిపింది. తన స్పిన్‌ మయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించిన లెజెండ్‌.. ఇక లేడన్న వార్తను అతడు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గుండెపోటుతోనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వెలువడుతున్నాయి. అయితే.. అచేతన స్థితిలో పడిఉన్నషేన్‌ వార్న్‌ ను బతికించడానికి..తన ముగ్గురు స్నేహితులు విశ్వ ప్రయత్నాలు చేశారని.. సుమారు 20 నిమిషాల పాటు అతడిని కాపాడేందుకు వారు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని థాయ్‌లాండ్ పోలీసులు మీడియాకు తెలిపారు. వార్న్‌ కొద్ది రోజులుగా నలుగురు స్నేహితులతో కలిసి థాయ్‌లాండ్ లోని ప్రైవేటు విల్లాలో బసచేస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం(మార్చి 4) రాత్రి మరణించాడు.

“అప్పటివరకు వారితో సరదాగా గడిపిన షేన్‌ వార్న్‌.. భోజనానికి రాకపోవడంతో స్నేహితుల్లో ఒకరు అతడి గదికి వెళ్లి చూడగా అప్పటికే అచేతనంగా పడి ఉన్నాడు. దీంతో వెంటనే స్పందించిన నలుగురు స్నేహితులు వార్న్‌ గుండెపోటుకు గురై ఉంటాడని భావించి.. ఛాతి భాగంలో సుమారు 20 నిమిషాల పాటు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాలని ప్రయత్నించారని థాయ్‌లాండ్ పోలీసులు మీడియాకు తెలిపారు. వెంటనే అంబులెన్స్ అక్కడికి చేరుకోవడం.. ఆస్పత్రికి తరలించాక వైద్యులు మళ్లీ సీపీఆర్ నిర్వహించినా ఫలితం లేకపోయింది” అని థాయ్‌లాండ్ చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.Shane Warneఇక వార్న్‌ మృతిపట్ల యావత్‌ క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురైంది. తమ అభిమాన సహచరుడు లేడనే వార్త విని క్రికెట్‌ ప్రముఖులు విషాదంలో మునిగారు. వార్న్‌ కుటుంబానికి ఈ కష్ట కాలంలో ధైర్యాన్ని ప్రసాదించాలని దేవున్ని ప్రార్థించారు. 1969 సెప్టెంబర్ 13 న ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో జన్మించిన వార్న్ అసలుపేరు.. షేన్ కీత్ వార్న్. 1992 లో ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో అరంగ్రేటం చేసిన వార్న్.. 2007 లో చివరి మ్యాచ్ ఆడాడు. 145 టెస్టు మ్యాచులు ఆడిన వార్న్ 273 ఇన్నింగ్స్ ల్లో 708 వికెట్లు తీశాడు. ఇక 1993 లో వన్డేల్లో అరంగ్రేటం చేసిన వార్న్ 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు.

A tribute to the 👑 pic.twitter.com/hRAuacZ8fy

— Cricket Australia (@CricketAus) March 4, 2022

45 seconds on Shane Warne !
A simple edit !
It takes $0 for you to like this and remember him !
I m shattered !💔#ShaneWarne #CricketAustralia #GOAT𓃵 pic.twitter.com/Py9UknPmFJ

— 4_0ThisAshes (@bhanuaryal49) March 5, 2022

Tags :

  • Cricket Australia
  • Cricket News
  • Shane Warne
  • Thailand
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వన్డే ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టుకు షాక్‌.. ప్రధాన ప్లేయర్‌ దూరం!

వన్డే ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టుకు షాక్‌.. ప్రధాన ప్లేయర్‌ దూరం!

  • 50 దేశాలు చుట్టేసిన బాలిక.. ఒక్కరోజు కూడా స్కూల్ మిస్ కాలేదు.. ఎలా!

    50 దేశాలు చుట్టేసిన బాలిక.. ఒక్కరోజు కూడా స్కూల్ మిస్ కాలేదు.. ఎలా!

  • ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ అధికారిక చిహ్నంగా లార్డ్ హనుమాన్

    ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ అధికారిక చిహ్నంగా లార్డ్ హనుమాన్

  • శృంగార సన్నివేశంలో అపశృతి.. ఆసుపత్రి పాలైన హీరో, హీరోయిన్

    శృంగార సన్నివేశంలో అపశృతి.. ఆసుపత్రి పాలైన హీరో, హీరోయిన్

  • ఆగని అనసూయ బికినీ ట్రీట్! ఈసారి ఇంకాస్త హాట్ గురూ!

    ఆగని అనసూయ బికినీ ట్రీట్! ఈసారి ఇంకాస్త హాట్ గురూ!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam