SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Sa Vs Ban Bangladesh Create History In South Africa

చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌.. సౌతాఫ్రికా గడ్డపై తొలిసారి!

  • Written By: Govardhan Reddy
  • Updated On - Thu - 24 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌.. సౌతాఫ్రికా గడ్డపై తొలిసారి!

ప్రస్తుతం క్రికెట్ లో బలమైన జట్టు ఏది అంటే.. టీమిండియా. అలాంటి జట్టు ఓటమితో తలవంచిన చోట(సౌతాఫ్రికా గ‌డ్డ‌పై).. బంగ్లాదేశ్ జట్టు వ‌న్డే సిరీస్ గెలిచి కొత్త చ‌రిత్ర‌కు నాంది ప‌లికింది . జ‌న‌వ‌రిలో సౌతాఫ్రికా గడ్డ‌పై జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా గెల‌వ‌లేక ఘోర ప‌రాజ‌యం పాలైతే ప‌సికూన బంగ్లాదేశ్ మాత్రం స‌ఫారీల‌కు సొంత గ‌డ్డపైనే చుక్క‌లు చూపించి వ‌న్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. సిరీస్ అసాంతం ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టిన బంగ్లా పులులు సిరీస్ ఫ‌లితాన్ని తేల్చే కీల‌క‌మైన మూడో వ‌న్డే మ్యాచ్‌లోనూ చెల‌రేగారు. ఆ జ‌ట్టు బౌల‌ర్ త‌స్కిన్ అహ్మ‌ద్ విశ్వ‌రూపానికి తోడు ఓపెన‌ర్ల విజృంభ‌ణ క‌లిసి సౌతాఫ్రికా గ‌డ్డ‌పై బంగ్లాదేశ్‌కు తొలి వ‌న్డే సిరీస్ ల‌భించింది.

సెంచూరియన్ వేదికగా జరిగిన మూడో వ‌న్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన సౌతాఫ్రికా జట్టు.. బంగ్లాదేశ్ బౌల‌ర్ల ధాటికి 37 ఓవ‌ర్ల‌లో 154 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. బంగ్లాదేశ్ పేస్ బౌల‌ర్ తస్కిన్ అహ్మద్ 5 వికెట్ల‌తో చెల‌రేగి సౌతాఫ్రికాను దెబ్బ‌కొట్టాడు. బంగ్లా బౌల‌ర్ల ధాటికి సౌతాఫ్రికా బ్యాట‌ర్ల‌లో ఐదుగురు సింగిల్ డిజిట్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ప్రొటీస్ బ్యాటర్లలో జానెమన్ మలాన్ చేసిన 39 పరుగులే టాప్ స్కోర‌ర్‌ అంటే.. బౌలింగ్ ఏ రీతిలో ఉందొ అర్థం చేసుకోవచ్చు. బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌లో త‌స్కిన్ అహ్మ‌ద్ 5 వికెట్లతో చెలరేగగా, ష‌కీబ్ 2 వికెట్లతో రాణించాడు.

ఇది కూడా చదవండి: పాకిస్థాన్‌ను కుప్పకూల్చిన ఆసీస్‌! కేవలం 20 పరుగులకే..Bangladeshఅనంత‌రం 155 ప‌రుగుల స్వ‌ల్ప‌ ల‌క్ష్యాన్ని బంగ్లాదేశ్ జట్టు సునాయ‌సంగా చేధించింది. ఆ జ‌ట్టు కెప్టెన్ త‌మీమ్ ఇక్బాల్ 87 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్‌తో జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు. తొలి వికెట్‌కు 127 ప‌రుగుల సెంచ‌రీ భాగ‌స్వామ్మాన్ని నెల‌కొల్పాక.. 48 ప‌రుగులు చేసిన లిట‌న్ దాస్ ఔటైన‌ప్ప‌టికీ ష‌కీబుల్ హాస‌న్ (18*)తో క‌లిసి త‌మీమ్ ఇక్బాల్ జ‌ట్టును విజ‌య‌తీరాలకు చేర్చాడు. కేవ‌లం 26.3 ఓవ‌ర్ల‌లోనే బంగ్లాదేశ్ లక్ష్యాన్ని చేధించింది. దీంతో బంగ్లాదేశ్ మ్యాచ్‌తోపాటు వ‌న్డే సిరీస్‌ను కూడా కైవ‌సం చేసుకుంది. కాగా తొలి వ‌న్డేలో బంగ్లాదేశ్ 38 ప‌రుగుల తేడాతో గెల‌వ‌గా.. రెండో వ‌న్డేలో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో 3 వ‌న్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్ జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ సిరీస్ గెలవ‌డంలో కీల‌క‌పాత్ర పోషించిన ఆ జ‌ట్టు పేస‌ర్ త‌స్కిన్ అహ్మ‌ద్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తోపాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా ల‌భించింది.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

A day to remember!

Bangladesh with their first-ever ODI series win in South Africa with a dominating 9-wicket victory in the final match!

PHOTO CREDIT: Cricket South Africa #BCB #Cricket #SAvBAN pic.twitter.com/9IyKR2Yr1k

— Bangladesh Cricket (@BCBtigers) March 23, 2022

An outpouring of emotions after a memorable series win for Bangladesh 🥲🥳

🎥: @SuperSportTV #SAvBAN pic.twitter.com/zVp7CuF8pP

— CricWick (@CricWick) March 23, 2022

Bangladesh fans enjoying themselves here in Centurion.#SAvBAN pic.twitter.com/VI8zwblRzw

— Tiisetso Malepa (@TiisetsoMalepa) March 23, 2022

Tags :

  • Bangladesh
  • Centurion
  • south africa
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Asia Cup 2023: నిప్పులపై నడిచిన స్టార్ క్రికెటర్! వీడియో వైరల్

Asia Cup 2023: నిప్పులపై నడిచిన స్టార్ క్రికెటర్! వీడియో వైరల్

  • 2023 Cricket World Cup: వన్డే ప్రపంచ కప్ కి ముందు ఆస్ట్రేలియాకి బిగ్ షాక్! ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం?

    2023 Cricket World Cup: వన్డే ప్రపంచ కప్ కి ముందు ఆస్ట్రేలియాకి బిగ్ షాక్! ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం?

  • Dewald Brevis: అరంగేట్రానికి సిద్ధమైన బేబీ డివిలియర్స్! తిలక్ వర్మ ఎమోషనల్ పోస్ట్

    Dewald Brevis: అరంగేట్రానికి సిద్ధమైన బేబీ డివిలియర్స్! తిలక్ వర్మ ఎమోషనల్ పోస్ట్

  • లంక ప్రీమియర్‌ లీగ్‌కు ప్రత్యేక అతథి! ఇది బంగ్లాదేశ్‌ కాదు.. శ్రీలంక అన్న డీకే

    లంక ప్రీమియర్‌ లీగ్‌కు ప్రత్యేక అతథి! ఇది బంగ్లాదేశ్‌ కాదు.. శ్రీలంక అన్న డీకే

  • Harmanpreet Kaur: హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ కి ఇంకా పెద్ద శిక్ష వేయాలి! షాహిద్ అఫ్రిది ఘాటు వ్యాఖ్యలు!

    Harmanpreet Kaur: హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ కి ఇంకా పెద్ద శిక్ష వేయాలి! షాహిద్ అఫ్రిది ఘాటు వ్యాఖ్యలు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam