సెలబ్రిటీస్ అన్నాక ఫ్యాన్స్ ఉంటారు.. ఫ్యాన్స్ ని నేరుగా కలవడం వీలుపడదు కాబట్టి.. ఏ సెలబ్రిటీకైనా సోషల్ మీడియానే మేజర్ ప్లాట్ ఫామ్. మరి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో టచ్ లో ఉండటం అంటే ఏముంటుంది.. రెగ్యులర్ గా పోస్టులు పెట్టడమే. మేల్ సెలబ్రిటీలైతే పెద్దగా యాక్టీవ్ గా ఉండరు కాబట్టి పోస్టులు రేర్ గా పెడుతుంటారు. కానీ సెలబ్రిటీల భార్యలు మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటూ తన ఫ్యామిలీ, పిల్లలు ఇలా అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంటారు.
ఇక స్టార్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప భార్య శీతల్ గౌతమ్ గురించి స్పోర్ట్స్ లవర్స్ పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. శీతల్ కూడా మాజీ ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్. అయితే.. ప్రస్తుతం రాబిన్ ఉతప్ప చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లో ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. మరోవైపు ఆయన భార్య ప్రెగ్నన్సీతో ఉన్నట్లు ఆమె రీసెంట్ సోషల్ మీడియా పోస్టులు చూస్తే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ, కొడుకు గురించి పోస్టులను శీతల్ పోస్ట్ చేస్తుంటుంది.
సోషల్ మీడియాలో శీతల్ ఉతప్పకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె ఫాలోయింగ్ కి కారణం ఆమె పోస్ట్ చేసే గ్లామరస్ ఫొటోస్ అనే చెప్పాలి. 2016లో శీతల్ గౌతమ్ ను ప్రేమించి పెళ్లాడాడు రాబిన్ ఉతప్ప. క్రిస్టియన్ మతానికి చెందిన శీతల్, రాబిన్ ఊతప్పను పెళ్లాడిన తర్వాత హిందూ మతాన్ని స్వీకరించింది. అయితే.. పెళ్లయ్యాక శీతల్ ఎంత యాక్టీవ్ గా ఉంటుందో.. హాట్ గ్లామరస్ ఫోటోలు కూడా అంతే వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం నెట్టింట శీతల్ కి సంబంధించి కొన్ని హాట్ ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి శీతల్ ఉతప్ప ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.