SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Not Sachin Or Virat Wasim Jaffer Was My Favourite Cricketer Hardik Pandya

Hardik Pandya: సచిన్, విరాట్ కాదు.. అతడే నా ఆరాధ్య క్రికెటర్: హార్ధిక్ పాండ్యా

  • Written By: Govardhan Reddy
  • Published Date - Tue - 7 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Hardik Pandya: సచిన్, విరాట్ కాదు.. అతడే నా ఆరాధ్య క్రికెటర్: హార్ధిక్ పాండ్యా

క్రికెటర్లనైనా.. క్రికెట్ అభిమానులనైనా.. మీ ఫేవరేట్ క్రికెటర్ ఎవరంటే టక్కున చెప్పే పేరు ‘సచిన్ టెండూల్కర్’. అదే కాలంలో అంతర్జాతీయంగా చూస్తే.. బ్రియాన్ లారా, రికీ పాంటింగ్, ఆడమ్ గిలిక్రిస్ట్, వసీమ్ అక్రమ్.. ఇలా వారికీ నచ్చిన దిగ్గజ ఆటగాళ్ల పేరు చెప్పడం సహజం. కానీ టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తన పేవరేట్ క్రికెటర్.. పైన పేర్కొన్న వాళ్లెవరూ కాదంటున్నాడు. ఆధునిక కాలంలో గొప్ప క్రికెటర్లుగా పేరొందిన సెహ్వాగ్, గంగూలీ, ధోని, విరాట్ కోహ్లి వంటి వాళ్లు కూడా కాదంటున్నాడు. మరెవరు?. అదేనండి.. నిత్యం వార్తల్లో ఓ వెలుగు వెలుగుతూ ఉంటాడు కదా.. టీమిండియా మాజీ ఆటగాడు, ఓపెనర్, విదర్భ క్రికెటర్ ‘వసీం జాఫర్’. ఈ విషయాన్ని హార్దిక్ స్వయంగా వెల్లడించాడు.

“నాకు సచిన్, జాక్వస్ కలిస్, విరాట్ ల ఆటంటే చాలా ఇష్టం. వీళ్లే గాక చాలా మంది దిగ్గజాల ఆటను నేను ఇష్టపడతాను. కానీ నా ఫేవరేట్ క్రికెటర్ మాత్రం వసీం జాఫరే. అతడొక లెజెండరీ క్రికెటర్. జాఫర్ బ్యాటింగ్ చేస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది. పలు సందర్భాల్లో నేను కూడా జాఫర్ బ్యాటింగ్ స్టైల్ ను కాపీ కొడదామనుకున్నా. కానీ అతడి క్లాస్ ను అందుకోలేకపోయా..” అని హార్దిక్ చెప్పుకొచ్చాడు.

Hardik Pandya Reveals his favourite Cricketer. #WasimJaffer #HardikPandya pic.twitter.com/tX108qJtw0

— Cricket Updates Official (@Cric8_updates) June 7, 2022

Wasimటీమిండియా తరఫున 31 టెస్టులు ఆడిన జాఫర్.. 1,944 పరుగులు చేశాడు. అప్పటికే భారత జట్టులో సచిన్, సెహ్వాగ్, లక్ష్మణ్, ద్రావిడ్.. వంటి దిగ్గజాలు ఉండటంతో జాఫర్ కు జట్టులో ఉన్నప్పటికీ పెద్దగా అవకాశాలు రాలేదు. అయినా జాఫర్ తనకు అందివచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. తాను ఆడిన 31 టెస్టుల్లోనే.. 5 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు సాధించాడు. జాతీయ జట్టులో జాఫర్ కు అంతగా గుర్తింపు దక్కకపోయినా దేశవాళీలో మాత్రం జాఫర్ టన్నుల కొద్దీ పరుగులు సాధించాడు. 260 ఫస్ట్ క్లాస్ఏ మ్యాచులాడిన జాఫర్.. ఏకంగా 19,410 పరుగులు చేశాడు. ఇందులో 57 సెంచరీలు, 91 హాఫ్ సెంచరీలున్నాయి. రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా ఘనత సాధించాడు.

Wasim Jaffer – The GOAT of Ranji Trophy. Only player to have scored 10K+ runs in this tournament. pic.twitter.com/JkzE2HOPQ4

— CricketMAN2 (@ImTanujSingh) June 7, 2022

ఇది కూడా చదవండి: Shoaib Akhtar: ఇంజమామ్ నా దగ్గరకు వచ్చి ‘సచిన్’ కు అలా వేయమని చెప్పేవాడు: షోయబ్ అక్తర్

ఇక హార్ధిక్ పాండ్యా విషయానికొస్తే.. కెరీర్ లో మొదటిసారి కెప్టెన్ గా పగ్గాలు చేపట్టినప్పటికీ.. ‘గుజరాత్ టైటాన్స్’ ను ఛాంపియన్ గా నిలపెట్టాడు. ఈ క్రమంలో.. పోయిన పరువును తిరిగి దక్కించుకోవడమే కాకుండా.. జాతీయ జట్టులోకి మరోసారి ఎంట్రీ ఇవ్వనున్నాడు. మరి.. హార్దిక్.. తన ఆరాధ్య క్రికెటర్ గా వసీం జాఫర్ ను ఎంచుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Wasim Jaffer names his all-time combined XI of the Indian T20 League.#WasimJaffer #KLRahul #ViratKohli #SureshRaina #MSDhoni #AndreRussell #HardikPandya #RashidKhan #RaviAshwin #YuzvendraChahal #JaspritBumrah #LasithMalinga #IPL2022 #Cricket #CricTracker pic.twitter.com/e8KWJmA0YB

— CricTracker (@Cricketracker) May 31, 2022

Tags :

  • Cricket News
  • Gujarat Titans
  • Hardik Pandya
  • sachin tendulkar
  • Wasim Jaffer
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

  • Hardik Pandya: హార్దిక్ ఓవరాక్షన్.. గట్టిగానే బుద్ధి చెప్పిన పూరన్

    Hardik Pandya: హార్దిక్ ఓవరాక్షన్.. గట్టిగానే బుద్ధి చెప్పిన పూరన్

  • Hardik Pandya: ఓడిపోవడం మంచిదే.. వైరల్ అవుతున్న హార్దిక్ పాండ్య కామెంట్స్

    Hardik Pandya: ఓడిపోవడం మంచిదే.. వైరల్ అవుతున్న హార్దిక్ పాండ్య కామెంట్స్

  • Tilak Varma: వన్డే వరల్డ్ కప్ జట్టులో అతడికి చోటివ్వాల్సిందే! – వసీం జాఫర్

    Tilak Varma: వన్డే వరల్డ్ కప్ జట్టులో అతడికి చోటివ్వాల్సిందే! – వసీం జాఫర్

  • మరీ ఇంత ఘోరమా.. 30 యార్డ్స్‌ సరిల్క్‌ లేకుండా మ్యాచ్‌ నిర్వహణ

    మరీ ఇంత ఘోరమా.. 30 యార్డ్స్‌ సరిల్క్‌ లేకుండా మ్యాచ్‌ నిర్వహణ

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam