SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Mumbai Cricketer Replaces Abd In Rcb

ఏబీడీ లోటును భర్తీ చేసేందుకు ముంబై క్రికెటర్ పై కన్నేసిన ఆర్‌సీబీ

  • Written By: Govardhan Reddy
  • Published Date - Fri - 28 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఏబీడీ లోటును భర్తీ చేసేందుకు ముంబై క్రికెటర్ పై కన్నేసిన ఆర్‌సీబీ

ఐపీఎల్ 2022 : మెగా వేలానికి మరికొద్ది రోజులే మిగిలి ఉంది. ఫిబ్రవరి 12, 13 వ తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా ఆక్షన్ జరగనుంది. ఇప్పటికే ఆటగాళ్ల రిటెన్షన్, కొత్త జట్ల డ్రాఫ్ట్ ప్లేయర్స్ ప్రక్రియను ముగించిన బీసీసీఐ.. అన్ని అనుకున్నట్లు జరిగితే మార్చి చివరి వారంలో భారత్ వేదికగా లీగ్ ప్రారంభం కానుంది. ఒకవేళ మన దేశంలో సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయంగా విదేశాల్లో అయినా లీగ్ ని కొనసాగించేలా బీసీసీఐ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక మెగా వేలానికి సిద్దమవుతున్న ఫ్రాంచైజీలు.. పకడ్బందీ ప్రణాళికలు రచిస్తున్నాయి. వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నాయి. ఏయే ప్లేయర్‌ను ఎంచుకోవాలి.. ఎంత వరకు పోటీపడాలనే పక్కాలెక్కలను సరి చూసుకుంటున్నాయి. 14 సీజన్లుగా టైటిల్ కోసం నిరీక్షిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఈసారైనా ఆ కలను నెరవేర్చుకోవాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే టీమ్‌ను పటిష్ట పరుచుకోవాలని ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదులుకోవడం.. దిగ్గజ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లను తీసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను టార్గెట్ చేసిన ఆర్‌సీబీ.. ఏబీడీ లోటును భర్తీ చేసేందుకు ఇండియన్ వికెట్ కీపర్ ఇషన్ కిషన్‌ను తీసుకోవాలనుకుంటుంది.

RCB seeks Mumbai cricketer to fill ABD deficit ఇది కూడా చదవండి : బిగ్ బాష్ లీగ్ లో విచిత్రం. ఆఖరి బంతికి అదిరిపోయే డ్రామా!

గత సీజన్ లో ముంబై ఇండియన్స్‌కు ఆడిన ఇషన్ కిషన్ ఆ జట్టు తరఫున మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. వికెట్ కీపర్‌గా జట్టులో ఉన్న అతను ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేస్తూ మెరుపులు మెరిపించాడు. రిటెన్షన్ రూల్స్ ప్రకారం గరిష్టంగా నలుగురిని మాత్రమే తీసుకునే అవకాశం ఉండటంతో ముంబై ఇండియన్స్ అతన్ని వేలంలోకి వదిలేసింది. అయితే ఆక్షన్‌లో మళ్లీ తీసుకుంటామని భరోసా ఇవ్వడంతో అతను కొత్త జట్లలోకి వెళ్లకుండా వేలానికి అందుబాటులో ఉన్నాడు.

భారీ హిట్టింగ్ సామర్థ్యం కలిగిన ఇషన్ కిషన్ తమ టీమ్‌కు సెట్ అవుతాడని భావిస్తోంది ఆర్‌సీబీ. వికెట్ కీపర్ ఆప్షన్స్‌గా జానీ బెయిర్ స్టో, కేఎస్ భరత్‌లను కూడా పరిశీలిస్తున్న ఆర్‌సీబీ.. ఇషన్ కిషన్‌నే మొదటి టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా.. ఇషన్ కిషన్ రాకతో ఆర్‌సీబీకి రెండు సమస్యలు తీరనున్నాయి. ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌‌గా.. వికెట్ కీపర్‌గా అతను జట్టులో కీలకం కానున్నాడు. 2 కోట్ల రూపాయల కనీస ధరతో వేలానికి అందుబాటులో ఉన్న ఇషన్ కిషన్‌కు భారీ ధర పలికే అవకాశం ఉంది. వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో పాటు హిట్టింగ్ సామర్థ్యం ఉన్న ఈ జార్ఖండ్ కీపర్‌ కోసం ఫ్రాంచైజీలన్నీ పోటీపడే అవకాశం ఉంది.

Tags :

  • AB de Villiers
  • ipl 2022
  • Ishan Kishan
  • Royal Challengers Bangalore
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

AB de Villiers: పాకిస్థాన్ కి షాక్ ఇచ్చిన డివిలియర్స్! ఆ నాలుగు జట్లే వరల్డ్ కప్ సెమీస్ కి వెళ్తాయంటూ జోస్యం

AB de Villiers: పాకిస్థాన్ కి షాక్ ఇచ్చిన డివిలియర్స్! ఆ నాలుగు జట్లే వరల్డ్ కప్ సెమీస్ కి వెళ్తాయంటూ జోస్యం

  • Childhood Pic: ఈ బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా?

    Childhood Pic: ఈ బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా?

  • Ishan kishan: సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేసిన ఇషాన్ కిషన్

    Ishan kishan: సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేసిన ఇషాన్ కిషన్

  • Alick Athanaze: విండీస్‌ జట్టులో జూనియర్‌ జాంటీ రోడ్స్‌..

    Alick Athanaze: విండీస్‌ జట్టులో జూనియర్‌ జాంటీ రోడ్స్‌..

  • India vs West Indies: ఇంగ్లాండ్ ని మించిన ఇండియన్ బజ్ బాల్ గేమ్! ఎలాగంటే!

    India vs West Indies: ఇంగ్లాండ్ ని మించిన ఇండియన్ బజ్ బాల్ గేమ్! ఎలాగంటే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam