SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Mayank Agarwal Got Run Out Most Dramatic Way In 2nd Test Against Sri Lanka

సస్పెన్స్ సినిమాని తలపించేలా మయాంక్ అగర్వాల్ రనౌట్!

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Sun - 13 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సస్పెన్స్ సినిమాని తలపించేలా మయాంక్ అగర్వాల్ రనౌట్!

బెంగుళూరు వేదికగా భారత్‌ శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఒక విచిత్రమై సంఘటన చోటు చేసుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ ఇన్నింగ్స్‌ తడబడుతూ సాగుతోంది. పిక్‌ బాల్‌తో డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌గా జరుగుతున్న ఈ టెస్టులో ఓపెనర్‌గా వచ్చిన మయాంక్‌ అగర్వాల్‌ ఒక చిన్నపాటి డ్రామా మధ్య అవుట్‌ అయ్యాడు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ వేస్తున్న ఫర్నాండో 4వ బంతి మయాంక్‌ ప్యాడ్లకు తగిలి కవర్స్‌ వైపు వెళ్లింది. బౌలర్‌ ఫెర్నాండోతో పాటు శ్రీలంక ఆటగాళ్లు మయాంక్‌ ఎల్బీడబ్ల్యూ అవుట్‌ కోసం గట్టి అప్పీల్‌ చేశాడు. కానీ అంపైర్‌ అనిల్‌ చౌదరీ నాటౌట్‌గా ప్రకటించాడు. ఈ లోగా రన్‌ కోసం మయాంక్‌ ప్రయత్నించగా.. నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న రోహిత్‌ కొంచెం దూరం వచ్చి వెనక్కు వెళ్లాడు. మయాంక్‌ అప్పటికే సగం పిచ్‌ దాటేశాడు. మళ్లీ వెనక్కు తిరిగిన అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఫీల్డర్‌ వికెట్‌ కీపర్‌కు బాల్‌ అందించడంతో రనౌట్‌ అయ్యాడు. నిరాశగా పెవిలియన్ బాట పట్టారు. శ్రీలంక ఆటగాళ్లు ఎల్బీ రివ్యూ కోరడంతో.. అది కాస్తా నో బాల్‌గా తేలింది. ఎల్బీ నుంచి బతికిపోయిన మయాంక్‌ రనౌట్‌ అయ్యాడు. దీంతో నిరాశగా మయాంక్‌ పెవిలియన్‌కు చేరాడు. కాగా బెంగుళూరు మయాంక్‌కు హోం గ్రౌండ్‌. కానీ కేవలం 4 పరుగులు చేసి అవుట్‌ అవ్వడంతో చాలా నిరాశ చెందాడు. భారత్‌ ఇప్పటి వరకు.. 39 ఓవర్లు ఆడి 6 వికెట్లు కోల్పోయి 151 పరుగలు చేసింది. మరి మయాంక్‌ అవుట్‌ అయిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రాహుల్ సెంచరీకి మయాంక్ సూపర్ రియాక్షన్!

Mayank Agarwal runout on no ball #mayankagarwal #noball #INDvsSL #PinkBallTest #RohitSharma𓃵 pic.twitter.com/3W7cUkhrXh

— TRENDING CRIC ZONE (@rishabhgautam81) March 12, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • India vs Sri Lanka
  • Mayank Agarwal
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Mayank Agarwal: SRH కి విలన్ గా మారిన మయాంక్ అగర్వాల్! ఏ స్థానంలో ఆడినా అంతే..

Mayank Agarwal: SRH కి విలన్ గా మారిన మయాంక్ అగర్వాల్! ఏ స్థానంలో ఆడినా అంతే..

  • MS Dhoni: SRH టీమ్ కు ధోని పాఠాలు! ఇప్పటికైనా తీరు మారేనా?

    MS Dhoni: SRH టీమ్ కు ధోని పాఠాలు! ఇప్పటికైనా తీరు మారేనా?

  • IPL 2023: వీడియో: ధోని నుంచి తప్పించుకోవడం కష్టం! మీ ఇద్దరికి ఆ విషయం తెలీదా?

    IPL 2023: వీడియో: ధోని నుంచి తప్పించుకోవడం కష్టం! మీ ఇద్దరికి ఆ విషయం తెలీదా?

  • Ravindra Jadeja: CSK-SRH మ్యాచ్.. జడేజా-క్లాసెన్ మధ్య గొడవ! వీడియో వైరల్..

    Ravindra Jadeja: CSK-SRH మ్యాచ్.. జడేజా-క్లాసెన్ మధ్య గొడవ! వీడియో వైరల్..

  • చెలరేగిన మయాంక్ అగర్వాల్.. డబుల్ సెంచరీ చేసి..!

    చెలరేగిన మయాంక్ అగర్వాల్.. డబుల్ సెంచరీ చేసి..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam