Telugu News
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • OTT మూవీస్
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • వైరల్
  • Suman TV Android App
  • Suman TV iOS App
ట్రెండింగ్
  • #బింబిసార
  • #సీతారామం
  • #OTT మూవీస్
  • #ఫోటో స్టోరీస్
follow us:
  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • వార్తలు
    • ప్రపంచం
    • జాతీయం
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • క్రైమ్
    • వైరల్
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • సినిమా
    • రివ్యూలు
    • ఫోటోలు
  • OTT మూవీస్
  • బిజినెస్
  • జీవన శైలి
    • ఆధ్యాత్మికత
    • ఆరోగ్యం
    • ట్రావెల్
    • ఫ్యాషన్
  • టెక్నాలజీ
  • మిస్టరీ
  • వీడియోలు
  • ఉద్యోగాలు
  • ఎడిటోరియల్
  • Telugu News
  • ⁄sports
  • ⁄Kl Rahul Will Be Unavailable For T20 World Cup

KL Rahul: రాబోయే టీ20 వరల్డ్‌కు దూరం కానున్న కేఎల్‌ రాహుల్‌!

    Published Date - Thu - 30 June 22
  • |
      Follow Us
    • Suman TV Google News
KL Rahul: రాబోయే టీ20 వరల్డ్‌కు దూరం కానున్న కేఎల్‌ రాహుల్‌!

టీమిండియా స్టార్‌ ప్లేయర్‌, వైఎస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ రానున్న టీ20 వరల్డ్‌ కప్‌లో ఆడే అవకాశాలు కనిపించడంలేదు. ప్రస్తుతం గాయంగా కారణంగా రాహుల్‌ జర్మనీలో శస్త్రచిక్సిత చేయించుకున్నాడు. బుధవారం కాలి గజ్జకు ఆపరేషన్‌ విజయవంతం అయిన రాహుల్‌ సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశాడు. అలాగే అతను మరో మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచినట్లు సమాచారం. దీంతో కేఎల్‌ రాహుల్‌ క్రికెట్‌కు దూరంగా ఉండాల్సిందే.

కానీ.. అక్టోబర్‌లో ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ జరగనుంది. అప్పటి వరకు కేఎల్‌ రాహుల్‌ పూర్తిస్థాయి కోలుకుంటాడా అనేది అనుమానమే. జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లలో పూర్తిగా రెస్ట్‌ తీసుకుని వెంటనే వరల్డ్‌ కప్‌ లాంటి మెగా టోర్నీలో ఆటడం పెద్ద సవాలే. విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ పూర్తి స్థాయిలో ఫిట్‌ అయ్యేందుకు కూడా మరికొంత సమయం పడుతుంది. అలాగే బీసీసీఐ నిర్వహించే యోయో టెస్టు కూడా పాస్‌ కావాల్సి ఉంటుంది.

వీటన్నింటి నేపథ్యంలో కేఎల్‌ రాహుల్‌ టీ20 వరల్డ్‌కప్‌కు దూరమయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. కేఎల్‌ రాహుల్‌ లాంటి బ్యాట్స్‌మెన్‌ అందుబాటులో లేకపోవడం టీమిండియాకు కచ్చితంగా లోటనే చెప్పాలి. టీ20ల్లో కేఎల్‌ రాహుల్‌కు మంచి రికార్డు ఉంది. నిలకడగా రాణిస్తాడు. ఓపెనర్‌గా జట్టుకు మంచి ఆరంభాలను అందిస్తాడు. క్రీజ్‌లో ఒక్కసారి కుదురుకుంటే లాంగ్‌ ఇన్నింగ్స్‌లు ఆడతాడు. ఇలాంటి ప్లేయర్‌ వరల్డ్‌ కప్‌ లాంటి టోర్నీలో లేకపోవడం టీమిండియా విజయావకాశాలపై ప్రభావం చూపనుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Hello everyone. It’s been a tough couple of weeks but the surgery was successful. I’m healing and recovering well. My road to recovery has begun. Thank you for your messages and prayers. See you soon 🏏♥️ pic.twitter.com/eBjcQTV03z

— K L Rahul (@klrahul) June 29, 2022

Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Tags :

  • Cricket News
  • KL Rahul
  • t20 world cup

Related News

టీమిండియాలో మరో భారీ మార్పు! పాపం.. కేఎల్‌ రాహుల్‌!

టీమిండియాలో మరో భారీ మార్పు! పాపం.. కేఎల్‌ రాహుల్‌!

  • KL Rahul, Hardik Pandya: కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యాకు గుడ్‌న్యూస్‌ చెప్పిన కోర్టు!

    KL Rahul, Hardik Pandya: కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యాకు గుడ్‌న్యూస్...

  • 12 నెలలు.. 9 మంది ఓపెనర్లు! ఎంతకాలం ఈ ప్రయోగాలు?

    12 నెలలు.. 9 మంది ఓపెనర్లు! ఎంతకాలం ఈ ప్రయోగాలు?

  • KL Rahul: వెస్టిండీస్ తో టీ20 సిరీస్ కు కేఎల్ రాహుల్ దూరం..

    KL Rahul: వెస్టిండీస్ తో టీ20 సిరీస్ కు కేఎల్ రాహుల్ దూరం..

  • భారత జట్టులో కరోనా కలకలం.. కెఎల్ రాహుల్ కు కోవిడ్ పాజిటివ్!

    భారత జట్టులో కరోనా కలకలం.. కెఎల్ రాహుల్ కు కోవిడ్ పాజిటివ్!

Web Stories

మరిన్ని...

బర్త్ డే పార్టీలో రెచ్చిపోయిన సురేఖా వాణి కూతురు సుప్రీత
vs-icon

బర్త్ డే పార్టీలో రెచ్చిపోయిన సురేఖా వాణి కూతురు సుప్రీత

వదిన బర్త్ డే పార్టీ లో సందడి చేసిన అల్లు అర్జున్
vs-icon

వదిన బర్త్ డే పార్టీ లో సందడి చేసిన అల్లు అర్జున్

స్నేహం యొక్క గొప్పతనాన్ని చాటే టాప్ 10 తెలుగు సినిమాలు
vs-icon

స్నేహం యొక్క గొప్పతనాన్ని చాటే టాప్ 10 తెలుగు సినిమాలు

చూడగానే ప్రేమలో పడేసే 'సీతారామం' మృణాల్ ఠాకూర్ ఫోటోలు!
vs-icon

చూడగానే ప్రేమలో పడేసే 'సీతారామం' మృణాల్ ఠాకూర్ ఫోటోలు!

తాజా వార్తలు

  • అనుమానం.. గాలిలో కలిసిపోయిన మూడు ప్రాణాలు!

  • మిస్‌ ఇండియా యూఎస్‌ఏగా ఆర్య వాల్వేకర్‌

  • Team India: టీ20 క్రికెట్‌లో అరుదైన రికార్డు సాధించిన భారత స్పిన్నర్లు

  • బింబిసార సూపర్ హిట్. కానీ.. Jr.ఎన్టీఆర్ ని ఎందుకు తిడుతున్నారు?

  • Pawan Kalyan: YCP ఎమ్మెల్యేపై పవన్ ప్రశంసలు..!

  • కొండచిలువ నుంచి పెంపుడు కుక్కను కాపాడిన పిల్లలు! వీడియో వైరల్..

  • Taapsee: ప్రముఖ టీవీ షోపై హీరోయిన్ తాప్సీ షాకింగ్ కామెంట్స్!

Most viewed

  • కుంబ్లేని సెలక్ట్ చేయకుంటే.. ఇక్కడ నుంచి కదలను! ఆ రోజు గంగూలీ ఉగ్రరూపమే!

  • Rohit Sharma: నువ్వేమన్నా ధోని అనుకుంటున్నావా..! రోహిత్‌పై ఫ్యాన్స్‌ ఫైర్‌

  • సుధీర్ ‘వాంటెడ్ పండుగాడ్’ మూవీ స్టిల్స్ వైరల్! రాఘవేంద్ర రావే స్వయంగా!

  • చెత్త రికార్డును మరింత మెరుగుపర్చుకున్న రోహిత్‌ శర్మ! టెయిలెండర్ల కంటే దారుణం

  • మంచు విష్ణుపై జయసుధ కామెంట్స్! చాలా అసహ్యంగా ఉందంటూ..!

  • వీడియో: బాధలో ఉన్న బాలకృష్ణను సెల్ఫీ అడిగిన అభిమాని.. తర్వాత ఏమైందంటే?

  • IND vs PAK: టీమిండియాతో తలపడేందుకు గట్టి జట్టునే ప్రకటించిన పాకిస్థాన్‌!

Suman TV Telugu

More from us

Telugu NewsOTT MoviesTechnology NewsTelugu Movie ReviewsSumanTV TeluguSumanTV EntertainmentSumanTV NewsSumanTV GoldSumanTV DailySumanTV MOMSumanTV LifeSumanTV LegalSumanTV MoneySumanTV SpiritualSumanTV EducationSumanTV TamilSumanTV VijayawadaSumanTV East GodavariSumanTV Vizag

Our Network

  • Suman TV Fb
  • Suman TV Twitter
  • Suman TV Instagram
  • Suman TV Youtube
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam
SumanTV About Us Contact Us Privacy Policy Disclaimer