SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Jhye Richardson Suffers Injury In Celebration Of Victory

మితిమీరిన సంబరాలు! రక్తం కారుతున్నా కూడా..

  • Written By: Govardhan Reddy
  • Updated On - Sat - 29 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మితిమీరిన సంబరాలు! రక్తం కారుతున్నా కూడా..

బిగ్‌బాష్‌ లీగ్‌ 11వ సీజన్‌ టైటిల్ విజేతగా పెర్త్‌ స్కార్చర్స్‌ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. మెల్‌బోర్న్‌ వేదికగా సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన ఫైనల్లో 79 పరుగుల తేడాతో విజయం అందుకున్న పెర్త్‌ స్కార్చర్స్‌ జట్టు నాలుగోసారి టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన జై రిచర్డ్‌సన్‌ కు ఒక వింత అనుభవం ఎదురైంది. విజయంలో భాగంగా ఆటగాళ్లు సెలబ్రేషన్స్‌ చేసుకుంటున్న సమయంలో రిచర్డ్‌సన్‌ గాయపడ్డాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

When celebrations go wrong, featuring Jhye Richardson 😂 pic.twitter.com/xAkvP59fqy

— 7Cricket (@7Cricket) January 28, 2022

మ్యాచ్‌ విజయం అనంతరం పెర్త్‌ స్కార్చర్స్‌ ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. చివరి వికెట్ గా స్టీవ్ ఓకేఫె ని అవుట్ చేసిన జై రిచర్డ్సన్ ఆనందంతో ఆటగాళ్లందరితో కలిసి సంబరాలు చేసుకుంటున్న సమయంలో మరో ఆటగాడి భుజం తాకినట్లుగా వీడియోలో స్పష్టమవుతోంది. భుజం బలంగా ముక్కుకు తాకడంతో ముక్కు నుంచి రక్తం కారడం మొదలైంది. అయితే మ్యాచ్ అనంతరం వివరణ ఇచ్చిన రిచర్డ్సన్ ఇది ఒకరకంగా నాకు మొమోరీగా ఉండిపోతుంది అని సమాధానమిచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

That winning feeling 🤩🏆 #BBL11 pic.twitter.com/FCu3wVSvrJ

— KFC Big Bash League (@BBL) January 28, 2022

మ్యాచ్ విషయానికొస్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్‌ జట్టు సిడ్నీ సిక్స‌ర్స్ బౌల‌ర్లు చెల‌రేగ‌డంతో 25 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఈ క్ర‌మంలో కెప్టెన్‌ టర్నర్, లారీ ఇవాన్స్ జోడి పెర్త్ స్కార్చ‌ర్స్‌ను ఆదుకున్నారు. వీరిద్ద‌రు క‌లిసి ఐదో వికెట్‌కు ఏకంగా 104 ప‌రుగుల సెంచ‌రీ భాగ‌స్వామ్యాన్ని నెలకొల్పారు. 41 బంతుల్లోనే 76 ప‌రుగులు చేసి ఇవాన్స్ అజేయంగా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి పెర్త్ స్కార్చ‌ర్స్ 171 ప‌రుగులు చేసింది.172 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సిడ్నీ సిక్స‌ర్స్ ఏ ద‌శ‌లోనూ గెలిచేలా క‌నిపించ‌లేదు. పెర్త్ స్కార్చ‌ర్స్ బౌల‌ర్ల ధాటికి సిడ్నీ సిక్స‌ర్స్‌ వ‌రుస‌గా వికెట్లు కోల్పోయింది. చివరికి 16.2 ఓవ‌ర్ల‌లో 92 ప‌రుగుల‌కే ఆలౌటై ఘోర ప‌రాజ‌యాన్ని మూటగట్టుకుంది. దీంతో 79 ప‌రుగుల తేడాతో ఘ‌న‌విజ‌యం సాధించి పెర్త్ స్కార్చ‌ర్స్ నాలుగో సారి బిగ్‌బాష్ లీగ్ ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది. పెర్త్ బౌల‌ర్ల‌లో ఆండ్రూ టై 3 వికెట్లు, రిచ‌ర్డ్స‌న్ 2 వికెట్లతో రాణించారు.

Tags :

  • Big Bash League 2021
  • jhye richardson
  • perth scorchers
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బ్రేకింగ్‌: ముంబై ఇండియన్స్‌కు షాక్‌! బుమ్రాతో పాటు మరో స్టార్‌ ప్లేయర్‌ IPLకు దూరం

బ్రేకింగ్‌: ముంబై ఇండియన్స్‌కు షాక్‌! బుమ్రాతో పాటు మరో స్టార్‌ ప్లేయర్‌ IPLకు దూరం

  • 11 వ ఎడిషన్ బిగ్ బాష్ విన్నర్ గా పెర్త్ స్కార్చర్స్

    11 వ ఎడిషన్ బిగ్ బాష్ విన్నర్ గా పెర్త్ స్కార్చర్స్

  • బ్యాట్స్ మెన్ కొట్టిన సిక్స్ కు పగిలిన అభిమాని తల

    బ్యాట్స్ మెన్ కొట్టిన సిక్స్ కు పగిలిన అభిమాని తల

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam