SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Jasprit Bumrah Breaks Kapils Record Becomes Fastest Indian Pacer To Take 100 Test Wickets

‘కపిల్‌దేవ్‌’ రికార్డులు బద్దలుకొట్టిన జాస్ప్రిత్‌ బుమ్రా!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Tue - 7 September 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
‘కపిల్‌దేవ్‌’ రికార్డులు బద్దలుకొట్టిన జాస్ప్రిత్‌ బుమ్రా!

‘ది ఓవల్‌’ వేదికగా టీమిండియా సంచలన విజయాన్ని నమోదు చేసింది. 157 పరుగుల భారీ ఆధిక్యంతో ఆతిథ్య ఇంగ్లాండ్‌ జట్టును మట్టికరిపించింది. దాదాపు 50 ఏళ్ల తర్వాత టీమిండియా ఓవల్‌ మైదానంలో టెస్టు మ్యాచ్‌ నెగ్గింది. ఇవన్నీ ఒకెత్తు అయితే.. భారత పేసర్‌ బాస్ప్రిత్‌ బుమ్రా మరో అరుదైన ఘనతను సాధించాడు. అత్యతం వేగంగా వంద వికెట్లు తీసిన భారత పేసర్‌గా అగ్రస్థానంలో నిలిచాడు. కపిల్‌ పేరిట ఉన్న రికార్డు(25 టెస్టుల్లో 100 వికెట్లు)ను బద్దలు కొట్టాడు.

Advertisement

jasprit bumrahటీమిండియాలో అడుగుపెట్టింది మొదలు బుమ్రా సంచలనాలు సృష్టిస్తూనే ఉన్నాడు. ఓవల్‌లో జరిగిన నాలుగో టెస్టు సందర్భంగాల వంద వికెట్ల క్లబ్‌లో చేరాడు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 99 వికెట్లకు చేరుకున్న బుమ్రా రెండో ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసి తన వందో వికెట్‌ చాలా స్పెషల్‌గా తీసుకున్నాడు. కేవలం 24 టెస్టుల్లోనే 100 వికెట్లు తీసి భూమ్‌ భూమ్‌ బుమ్రా ఔరా అనిపించాడు. ఓవల్‌ టెస్టులో తీసిన నాలుగు వికెట్లతో బుమ్రా కెరిర్‌లో 101 వికెట్లు సాధించాడు. ఉమేష్‌ యాదవ్‌ 150 వికెట్ల క్లబ్‌లో చేరడం, రోహిత్‌ శర్మ తన తొలి ఓవర్‌సీస్‌ శతకం సాధించడం కూడా ఓవల్‌ వేదికగానే సంభవించిన విషయం తెలిసిందే.

Tags :

  • Jasprit Bumrah
  • Kapil Dev
  • The Oval
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టెస్టుల్లోకి మళ్ళీ విరాట్ కోహ్లీ? కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

  • Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

    హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

  • Jasprit Bumrah: ప్రాక్టీస్ లో బ్యాటర్లకు చుక్కలు చూపించిన బూమ్రా.. వీడియో వైరల్

    ప్రాక్టీస్ లో బ్యాటర్లకు చుక్కలు చూపించిన బూమ్రా.. వీడియో వైరల్

  • BCCI: నేనే బోర్డు అధ్యక్షుడినైతే.. టీమిండియాకు చార్టర్డ్ ఫ్లయిట్ ఉండేది

    నేనే బోర్డు అధ్యక్షుడినైతే.. టీమిండియాకు చార్టర్డ్ ఫ్లయిట్ ఉండేది

  • Jasprit Bumrah: బంపర్ ఆఫర్ కొట్టేసిన బూమ్రా! కమ్ బ్యాక్ లోనే కెప్టెన్సీ!

    బంపర్ ఆఫర్ కొట్టేసిన బూమ్రా! కమ్ బ్యాక్ లోనే కెప్టెన్సీ

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • నేపాల్‌లో మరోసారి వరద బీభత్సం.. ఇళ్లు ధ్వంసం, 3 బ్రిడ్జిలు గల్లంతు!

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రాజ్ భవన్ మార్చ్ వేళ ఉద్రిక్తత.. వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్

  • 69వ గ్రామీ అవార్డ్స్ పరిశీలన జాబితాలో ధురంధర్ 2 మ్యూజిక్ ఆల్బమ్?

  • వారణాసిలో సరికొత్త భాష? మహేష్ బాబు, రాజమౌళి మూవీపై ఆసక్తికర అప్‌డేట్

Most viewed

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి సడెన్ గుడ్‌బై.. BCCI మీటింగ్‌లో ఏం జరిగింది?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam