SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Ipl 2021 Schedule New Dates And New Venues

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్! తిరిగి ప్రారంభం కానున్న ఐపీఎల్-14!

  • Written By: Raj Mohan Reddy
  • Published Date - Tue - 25 May 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్! తిరిగి ప్రారంభం కానున్న ఐపీఎల్-14!

ఇండియాలో క్రికెట్ కి ఉన్న ఆదరణ మరే ఇతర ఆటకి లేదు. వందల కోట్ల మంది ఈ అట అంటే పడి చస్తారు. ఇక ఇలాంటి క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ అంటే ఓ పెద్ద పండగ అనే చెప్పుకోవాలి. టీ-ట్వంటీలోని అసలైన మజాని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి ముందుగా రుచి చూపించింది కూడా ఐపీఎల్ మాత్రమే. ఇక ఇప్పటి వరకు ఐపీఎల్ .. 13 సీజన్స్ ఎలాంటి అంతరాయం లేకుండా జరుగుతూ వచ్చాయి. మన దేశంలో ఎన్నికలు జరిగిన సమయంలో కూడా ఐపీఎల్ ఆగలేదు. సౌత్ ఆఫ్రికాలో ఈ ధనా ధన్ లీగ్ అద్భుతంగా జరిగింది. ఇక కరోనా నేపథ్యంలో పోయిన ఏడాది ఈ రిచ్ గేమ్ టోర్నీ దుబాయ్ లో జరిగింది. కానీ.., 14 వ సీజన్ కి మాత్రం కరోనా కష్టాలు తప్పలేదు. నిజానికి ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ సాధ్యం కాదని అంతా అనుకున్నారు. కానీ.., బీసీసీఐ బాస్ గంగూలీ మాత్రం బయో బబుల్ లో ఈ టోర్నీని నిర్వహించాలని ఫిక్స్ అయ్యాడు. ఇందుకు మన దేశంలోనే నాలుగు వేదికలను సిద్ధం చేశారు. దీంతో అనుకున్నట్టే ఐపీఎల్-14 ఫస్ట్ పార్ట్ అద్భుతంగా జరిగింది. కానీ.., సగం మ్యాచ్ లు అయ్యే సరికి బబుల్ బ్రేక్ అయిపొయింది. కొన్ని టీమ్స్ లో ఆటగాళ్లకి, సపోర్టింగ్ స్టాఫ్ కి కరోనా సోకింది. పైగా.., ఇండియాలో విపరీతంగా కేసులు పెరిగిపోయాయి. ఇక అంతటి క్లిష్ట స్థితిలో టోర్నీ నిర్వహణ సాధ్యం కాక బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి ఐపీఎల్ 14వ సీజన్ ని నిరవధిక వాయిదా వేశాయి. దీంతో క్రికెట్ లవర్స్ కి నిరాశ తప్పలేదు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో ఐపీఎల్ నిర్వహణ అసాధ్యమని అంతా అనుకుంటున్నారు. కానీ.., బీసీసీఐ ఇలాంటి స్థితిలో కూడా క్రికెట్ ఫ్యాన్స్ కి స్వీట్ న్యూస్ అందించబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అందుతున్న సమాచారం మేరకు.. ఐపీఎల్ 14 సీజన్ లో మిగిలిన మ్యాచ్ లు సెప్టెంబర్ మూడో వారం నుంచి దుబాయ్ వేదికగా జరగనున్నాయట. ఐపీఎల్ లో కీలకమైన ఇండియన్ ఆటగాళ్లు అంతా ప్రస్తుతం టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కి సిద్ధమవుతున్నారు. ఆ తరువాత ఇంగ్లాండ్ తో అక్కడే టెస్ట్ మ్యాచ్ లు ఆడనున్నారు. ఆ సిరీస్ ముగిశాక సెప్టెంబర్ 15న ఆటగాళ్లు దుబాయ్ కి చేరుకొనున్నారట. మిగతా జట్లలోని ఆయా ఆటగాళ్లు కూడా ఈ సమయానికి దుబాయ్ కి రానున్నారు. కాబట్టి టోర్నీ నిర్వహణ ఈసారి పెద్ద కష్టం కాకపోవచ్చు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతా అనుకున్నట్టు జరిగితే.. అక్టోబర్ 10న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుందని తెలుస్తోంది. ఇక ఐపీఎల్ 14 వ సీజన్ ఫస్ట్ పార్ట్ పూర్తయిన సమయానికి ఢిల్లీ జట్టు టేబుల్ టాపర్ గా ఉండటం విశేషం. మరి.., మీరు కూడా ఐపీఎల్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

Join Our Whatsapp Channel

Tags :

  • cricket
  • IPL
  • IPL 2021 new date
  • IPL 2021 Updates
  • Ipl recent updates and news
  • IPL teams
  • IPL-14
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

  • CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

    CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

  • ఆ నాలుగు జట్లకే వరల్డ్ కప్ చాన్స్!.. ఆస్ట్రేలియా మాజీ పేసర్ జోస్యం!

    ఆ నాలుగు జట్లకే వరల్డ్ కప్ చాన్స్!.. ఆస్ట్రేలియా మాజీ పేసర్ జోస్యం!

  • ఆటకు అల్విదా చెప్పిన ఇంగ్లండ్‌ డ్యాషింగ్‌ ఓపెనర్‌.. కారణం అదేనా!

    ఆటకు అల్విదా చెప్పిన ఇంగ్లండ్‌ డ్యాషింగ్‌ ఓపెనర్‌.. కారణం అదేనా!

  • టీమిండియాపై ‘బజ్‌బాల్‌’ ప్రశ్నకి అదరిపోయే రిప్లై ఇచ్చిన బెన్‌ స్టోక్స్‌!

    టీమిండియాపై ‘బజ్‌బాల్‌’ ప్రశ్నకి అదరిపోయే రిప్లై ఇచ్చిన బెన్‌ స్టోక్స్‌!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • జనసేనలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి.. పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిక!

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

  • జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై సాయి పల్లవి

  • ఈసీ గుప్పిట్లోకి వెళ్లిపోయిన ఏపీ.. ఎన్నికల కోడ్ అమలు!

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam