SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Indian Team Selected For Series Against West Indies One Day And T20 Series

వెస్టిండీస్‌ సిరీస్ కి.. భారత జట్టు ఎంపిక

  • Written By: Govardhan Reddy
  • Published Date - Thu - 27 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వెస్టిండీస్‌ సిరీస్ కి.. భారత జట్టు ఎంపిక

స్వ‌దేశంలో వెస్టిండీస్‌తో జరిగబోయే వన్డే, టీ20 సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. తొడ కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకున్న రోహిత్‌శ‌ర్మ జ‌ట్టులోకి వ‌చ్చాడు. దీంతో కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలో 18 మందితో కూడిన వ‌న్డే, టీ20 జ‌ట్టును సెల‌క్ట‌ర్లు ఎంపిక చేశారు. ఐపీఎల్ తో పాటుగా.. దేశవాళీ మ్యాచుల్లో మంచి ప్రదర్శన కనబరిచిన యువ ఆటగాళ్లు రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, దీపక్ హుడా తొలిసారి జట్టులో చోటు దక్కించుకున్నారు.

ఫిబ్రవరి 6వ తేదీ నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ, వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఉండ‌గా.. వ‌న్డేలు, టీ20ల‌కు సీనియ‌ర్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ ప్లేయర్ గా అందుబాటులో ఉన్నాడు. ఇక వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో కేఎల్ రాహుల్ తొలి వ‌న్డేకు దూరం కానుండగా.. రెండో వన్డే నుంచి జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు. సీనియ‌ర్ పేస‌ర్లు జ‌స్ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ ష‌మీకి సెలెక్ల‌ర్లు విశ్రాంతి ఇచ్చారు. సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో ఆశించిన స్థాయిలో రాణించ‌లేక‌పోయిన సీనియ‌ర్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్‌పై సెలెక్ట‌ర్లు వేటు వేశారు.

India vs West Indiesకొంత కాలంగా భార‌త జ‌ట్టులో చోటు లేని చైనా స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ వ‌న్డే జ‌ట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అత‌నితోపాటు లెగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్ తొలి సారి భార‌త జ‌ట్టుకు ఎంపిక‌య్యాడు. రెగ్యులర్ స్పిన్న‌ర్ చాహ‌ల్ జ‌ట్టులో త‌న స్థానం నిలబెట్టుకున్నాడు. ఇక సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో నిరాశ‌ప‌రించిన సీనియ‌ర్ పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్‌కు వ‌న్డే జ‌ట్టులో చోటు ద‌క్క‌క పోయిన‌ప్ప‌టికీ టీ20 జ‌ట్టులో ద‌క్కింది. ఇక గాయం నుంచి కోలుకుంటున్న అక్ష‌ర్ ప‌టేల్ వ‌న్డే సిరీస్‌కు అందుబాటులో లేక‌పోయినప్ప‌టికీ టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉండ‌నున్నాడు. గాయం నుంచి ఇంకా కోలుకోని ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా ఈ సిరీస్‌కు కూడా దూరంగా ఉండ‌నున్నాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించని కారణంగా ఆల్‌రౌండ‌ర్ హార్ధిక్‌పాండ్యాను సెలెక్ట‌ర్లు ఎంపిక చేయ‌లేదు.

క‌రోనా కార‌ణంగా సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు దూర‌మైన వాషింగ్ట‌న్ సుంద‌ర్‌కు వ‌న్డే, టీ20 రెండింట్లోనూ చోటు దక్కించుకున్నాడు. యువ వికెట్ కీప‌ర్ ఇషాన్ కిష‌న్ టీ20 జ‌ట్టులో చోటు నిల‌బెట్టుకున్నాడు. సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో వ‌న్డే సిరీస్‌లో విఫ‌ల‌మైన వెంక‌టేశ్ అయ్య‌ర్‌కు టీ20 జ‌ట్టులో చోటు ద‌క్కింది. రుతురాజ్ గైక్వాడ్ వ‌న్డే జ‌ట్టుకు ఎంపిక‌య్యాడు.

ఈ సిరీస్‌కు కొత్తగా ముగ్గురు యువ ఆటగాళ్లు ఎంపిక‌య్యారు. దీంతో వీరు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్ట‌బోతున్నారు. దీప‌క్ హుడా, ర‌వి బిష్ణోయ్‌, ఆవేశ్ ఖాన్ తొలిసారి భార‌త జ‌ట్టుకు ఎంపియ్యారు. 18 మందిలో 13 మంది ఆట‌గాళ్లు వ‌న్డే, టీ20 రెండు జ‌ట్ల‌లోనూ చోటు ద‌క్కించుకున్నారు. కాగా ఫిబ్ర‌వ‌రి 6, 9, 11వ‌ తేదీల్లో అహ్మ‌దాబాద్ వేదిక‌గా వ‌న్డే సిరీస్ (3 మ్యాచులు) జ‌ర‌గ‌నుంది. ఇక కోల్‌క‌తా వేదిక‌గా ఫిబ్ర‌వ‌రి 16, 18, 20వ‌ తేదీల‌లో టీ20 సిరీస్ (3 మ్యాచులు) జ‌ర‌గ‌నుంది.

వ‌న్డే జ‌ట్టు:

రోహిత్ శ‌ర్మ‌ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌కెప్టెన్‌), రుతురాజ్ గైక్వాడ్‌, శిఖ‌ర్ ధవన్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్ యాద‌వ్‌, శ్రేయాస్ అయ్య‌ర్, దీపక్‌ హూడా, రిష‌బ్‌ పంత్‌, దీపక్ చాహర్‌, శర్దల్ ఠాకూర్, చాహల్‌, కుల్దీప్ యాద‌వ్‌, వాషింగ్టన్ సుందర్‌, ర‌వి బిష్ణోయ్‌, సిరాజ్‌, ప్రసిధ్‌ క్రిష్ణ, అవేశ్‌ఖాన్‌.

టీ 20 జట్టు
రోహిత్ శ‌ర్మ‌ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌కెప్టెన్‌), ఇషన్ కిష‌న్‌, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్య‌ర్, సూర్యకుమార్ యాద‌వ్, రిష‌బ్‌ పంత్‌, వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్‌, శర్దల్ ఠాకూర్, ర‌వి బిష్ణోయ్‌, అక్షర్ ప‌టేల్, చాహల్‌, సుందర్‌, సిరాజ్‌, భువనేశ్వర్ కుమార్‌, అవేశ్‌ఖాన్‌, హర్షల్‌ ప‌టేల్

ODI squad: Rohit Sharma (Capt), KL Rahul (vc), Ruturaj Gaikwad, Shikhar, Virat Kohli, Surya Kumar Yadav, Shreyas Iyer, Deepak Hooda, Rishabh Pant (wk), D Chahar, Shardul Thakur, Y Chahal, Kuldeep Yadav, Washington Sundar, Ravi Bishnoi, Mohd. Siraj, Prasidh Krishna, Avesh Khan

— BCCI (@BCCI) January 26, 2022

T20I squad: Rohit Sharma(Capt),KL Rahul (vc),Ishan Kishan,Virat Kohli,Shreyas Iyer,Surya Kumar Yadav, Rishabh Pant (wk),Venkatesh Iyer,Deepak Chahar, Shardul Thakur, Ravi Bishnoi,Axar Patel, Yuzvendra Chahal, Washington Sundar, Mohd. Siraj, Bhuvneshwar, Avesh Khan, Harshal Patel

— BCCI (@BCCI) January 26, 2022

Jasprit Bumrah, Mohd. Shami have been rested from the series.
KL Rahul will be available from 2nd ODI onwards.
R Jadeja is undergoing his final stage of recovery post his knee injury and will not be available for the ODIs and T20Is.
Axar Patel will be available for the T20Is.

— BCCI (@BCCI) January 26, 2022

Tags :

  • BCCI
  • Cricket News
  • Team India
  • West Indies
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

    Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

  • Rishabh Pant: రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్! టీమిండియాలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

    Rishabh Pant: రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్! టీమిండియాలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

  • క్రికెట్‌లో ఒక్కడే కింగ్‌.. మిగిలిన వాళ్లంతా! – ఆకాష్ చోప్రా

    క్రికెట్‌లో ఒక్కడే కింగ్‌.. మిగిలిన వాళ్లంతా! – ఆకాష్ చోప్రా

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam