SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Icc T20 World Cup 2021 Wife Of David Warner Tweeted Sarcastically

విమర్శకుల నోరు మూయించిన వార్నర్.. శుభాకాంక్షలు తెలిపిన భార్య

  • Written By: Uppula Naresh
  • Published Date - Mon - 15 November 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
విమర్శకుల నోరు మూయించిన వార్నర్.. శుభాకాంక్షలు తెలిపిన భార్య

టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్ లో సత్తా చాటిన ఆస్ట్రేలియా తొలిసారిగా కప్ ను ఎగరేసుకుపోయింది. అయితే ఆదివారం దుబాయి వేదికగా ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్‌ ఫైనల్ లో తలపడి ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో ముందుగా బ్యాంటింగ్ దిగిన న్యూజీలాండ్ 20 ఓవర్లకు 173 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ముందు ఉంచింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించి కప్ ను ముద్దాడింది. అయితే ఈ టోర్నమెంట్‎లో వార్నర్ అద్భుతమైన ప్రదర్శనను కనబరిచి మ్యాన్ ఆఫ్ సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఐపీఎల్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లో వార్నర్ గతంలో కీలక ఆటగాడిగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో 2021 ఐపీఎల్ లో SRH టీమ్ వార్నర్ ఫామ్ లేడని ప్లేయింగ్ ఎలవెన్ లో చోటు ఇవ్వలేదు. అయితే దీనిని ఉధ్దేశించి డేవిడ్ వార్నర్ భార్య టీ20 వరల్డ్ కప్ లో భాగంగా వార్నర్ సత్తా చాడటంతో భర్తకు శుభాకాంక్షలు తెలపటంతో పాటు ‘లాస్ట్ టచ్’, ‘ఎండ్ ఆఫ్ వార్నర్’, ‘టూ ఓల్డ్’ జిబ్స్‌తో వ్యంగంగా ట్వీట్ చేసింది. ఖచ్చితంగా SRH టీమ్ ను ఉద్దేశించే ట్వీట్ చేసిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏదేమైన SRH టీమ్ వార్నర్ ను తక్కువ అంచనా వేయటంతో తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు. ఈ దెబ్బతో వార్నర్ ను SRH టీమ్ లోకి మళ్లీ తీసుకోబోతున్నారా తీసుకోరా అనేది తెలియాల్సి ఉంది.

Out of form, too old and slow! 😳🤣 congratulations @davidwarner31 pic.twitter.com/Ljf25miQiM

Join Our Whatsapp Channel

— Candice Warner (@CandiceWarner31) November 14, 2021

Tags :

  • Candice Warner
  • David Warner
  • ICC T20 World Cup 2021
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

David Warner: డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు..అందరినీ దాటేసి అగ్రస్థానానికి

డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు..అందరినీ దాటేసి అగ్రస్థానానికి

  • David Warner: టెస్టు క్రికెట్ కి వార్నర్ రిటైర్మెంట్? పోస్ట్ వైరల్

    టెస్టు క్రికెట్ కి వార్నర్ రిటైర్మెంట్? పోస్ట్ వైరల్

  • Stuart Broad: స్టువర్ట్ బ్రాడ్ తండ్రి పై విమర్శల వర్షం.. యువరాజ్ ఆరు సిక్సులు బాదినప్పుడు ఏం చేసావు?

    స్టువర్ట్ బ్రాడ్ తండ్రి పై విమర్శల వర్షం.. యువరాజ్ ఆరు సిక్సులు బాదినప్పుడు ఏం చేసావు?

  • Josh Tongue: యాషెస్ లో స్టన్నింగ్ డెలివరీ..టంగ్ దెబ్బకి షాక్ లో వార్నర్!

    యాషెస్ లో స్టన్నింగ్ డెలివరీ..టంగ్ దెబ్బకి షాక్ లో వార్నర్!

  • David Warner: టెస్ట్ క్రికెట్ కి వార్నర్ రిటైర్మెంట్.. అదే నా చివరి మ్యాచ్ అంటూ ప్రకటన

    టెస్ట్ క్రికెట్ కి వార్నర్ రిటైర్మెంట్.. అదే నా చివరి మ్యాచ్ అంటూ ప్రకటన

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఉప్పాడలో ఇళ్లలోకి సముద్రపు నీరు, భయాందోళనలో ప్రజలు

  • కేజీఎఫ్ రికార్డ్ బ్రేక్ చేసిందా? రూ.3 కోట్ల చిన్న సినిమా రూ.135 కోట్ల వసూళ్లు!

  • న్యూజిలాండ్‌తో మూడో టీ20..ఓపెనర్ గా వైభవ్..!

  • విష్వక్ సేన్ కల్ట్ ఫ్యాన్ మీట్‌లో గందరగోళం.. పరిస్థితి అవుట్ ఆఫ్ కంట్రోల్!

  • తెలంగాణకు తుఫాన్ ఊరట.. రైతులకు మాత్రం పంట నష్టం ముప్పు?

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఎందుకు ఎక్కువ? అసలు కారణాలివే

Most viewed

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • తెలంగాణకు తుఫాన్ ఊరట.. రైతులకు మాత్రం పంట నష్టం ముప్పు?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam