SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Harbhajan Singh Made Intersting Comments On Sreesanth

Harbhajan: ఆరోజు శ్రీశాంత్ ను కొట్టి చాలా పెద్ద తప్పు చేశాను: హర్భజన్ సింగ్

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Mon - 6 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Harbhajan: ఆరోజు శ్రీశాంత్ ను కొట్టి చాలా పెద్ద తప్పు చేశాను: హర్భజన్ సింగ్

క్రీడల్లో ఆటగాళ్ల మధ్య గొడవలు సర్వసాధారణం. క్రికెట్ లో ఇలాంటి వివాదాలు కాస్తా ఎక్కువగా ఉంటాయి. కొంత మంది ఆటగాళ్లు శృతిమించి సహచర ఆటగాడిపై దురుసుగా ప్రవర్తిస్తారు. అలా తాము చేసిన తప్పులు తెలుసుకుని పశ్చాత్తాప పడుతుంటారు. పలు సందర్భాల్లో కొందరు ఆటగాళ్లు తమ ప్రవర్తన తో ఇబ్బందిపడిన సహచరులను క్షమాపణలు సైతం కోరుతుంటారు. తాజాగా టీమ్ ఇండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ కూడా శ్రీశాంత్ విషయంలో పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఒక తప్పును సరిదిద్దుకునే అవకాశం వస్తే అది శ్రీశాంత్ తో తాను దురుసుగా ప్రవర్తించిన సంఘటనే అని భజ్జీ అన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

భారత్ టీ-20లీగ్ 2008లో ఆరంభ సీజన్ లో ముంబయికు భజ్జీ… పంజాబ్ తరపున శ్రీశాంత్ ప్రాతినిధ్యం వహించారు. మొహాలిలో జరిగిన మ్యాచ్ లో శ్రీశాంత్ ను భజ్జీ చెంప దెబ్బ కొట్టాడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. దీనిపై ఇప్పుడు భజ్జీ స్పందించారు. ఓ ఆన్ లైన్ కాన్ఫరెన్స్ లో భజ్జీ, శ్రీశాంత్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హర్భజన్ సింగ్ మాట్లాడుతూ…” శ్రీశాంత్ విషయంలో జరిగింది చాలా పెద్ద తప్పు. నేను పొరపాటు చేశా. నా వల్ల సహచరుడు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆ సంఘటనపై నేనూ సిగ్గుపడ్డాను. నా జీవితంలో నేను ఒక తప్పును సరిదిద్దుకోవాల్సి వస్తే అది శ్రీశాంత్ పట్ల ప్రవర్తించిన తీరులోనే సరిదిద్దుకోవాలి.

ఇదీ చదవండి: నేను లేకుంటే గంగూలీ కెప్టెన్సీ పోయిండేది: హర్భజన్ సింగ్Harbajanదాని గురించి ఆలోచించినప్పుడల్లా నాకు ఏదో వెలితిగా అనిపిస్తుంది. నేను అలా చేసి ఉండాల్సిన అవసరం కూడా లేదు కదా అని ఫీల్ అవుతాను. ఆ సంఘటన గురించి ఆలోచించినప్పుడు అలా జరగాల్సింది కాదని అనిపిస్తుంది” అని హర్భజన్ సింగ్ తన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. భజ్జీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Harbhajan Singh and sreesanth are together in this video and everyone is watching this and you all must watch this and i hope yoy will love this#BhajjiBoleSorrySreepic.twitter.com/nI7xTYpDjh

— Alpha king 👑 (@_ursbaby) June 4, 2022

Tags :

  • Cricket News
  • Harbhajan Singh
  • Sreesanth
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Sreesanth: శ్రీశాంత్ అదిరిపోయే రనౌట్.. సూపర్ ఓవర్ కు వెళ్లిన మ్యాచ్

Sreesanth: శ్రీశాంత్ అదిరిపోయే రనౌట్.. సూపర్ ఓవర్ కు వెళ్లిన మ్యాచ్

  • Rohit Sharma:ఓటమికి చెత్త కారణాలు చెబుతున్న రోహిత్ శర్మ..విమర్శలు గుపిస్తున్న మాజీలు

    Rohit Sharma:ఓటమికి చెత్త కారణాలు చెబుతున్న రోహిత్ శర్మ..విమర్శలు గుపిస్తున్న మాజీలు

  • MS Dhoni: ఆ రోజు రాత్రి ధోని కన్నీళ్లు పెట్టుకున్నాడు.. అతడు చాలా ఎమోషనల్ అయ్యాడు: సీనియర్ క్రికెటర్

    MS Dhoni: ఆ రోజు రాత్రి ధోని కన్నీళ్లు పెట్టుకున్నాడు.. అతడు చాలా ఎమోషనల్ అయ్యాడు: సీనియర్ క్రికెటర్

  • కోహ్లీ అలా చేస్తే.. గంగూలీకి తగిన మర్యాద చేసినట్లు: శ్రీశాంత్‌

    కోహ్లీ అలా చేస్తే.. గంగూలీకి తగిన మర్యాద చేసినట్లు: శ్రీశాంత్‌

  • Harbhajan Singh: కోహ్లీ- గంభీర్ వివాదంపై స్పందించిన హర్భజన్ సింగ్

    Harbhajan Singh: కోహ్లీ- గంభీర్ వివాదంపై స్పందించిన హర్భజన్ సింగ్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam